సురయ్యా
Jump to navigation
Jump to search
సురయ్యా | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | ثریا |
జన్మ నామం | 'సురయ్యా జమాల్ షేక్ (Urdu: ثریا جمال شیخ) |
ఇతర పేర్లు | Queen Of Melody (Urdu: ملکہ ترنم) |
జననం | గుర్జాన్ వాలా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటీష్ ఇండియా | 15 జూన్ 1929
మరణం | జనవరి 31, 2004 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | (వయస్సు 74)
సంగీత శైలి | సినీ సంగీతం |
వృత్తి | గాయని, నటి |
క్రియాశీల కాలం | 1937, 1941-1963 |
జీవిత భాగస్వామి | none |
సురయ్యా జమాల్ షేక్ ప్రముఖ హిందీ నటి,గాయని.
ఈమె జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. బొంబాయిలో జె.బి.పెటిట్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం. పర్షియన్, ఖురాన్ చదివారు. మేనమామ జుహూర్ ఈమెను "తాజ్ మహల్"లో బాల నటిగా ప్రవేశపెట్టాడు. 1942 లో నౌషాద్ నయీ దునియా' లో పాడించాడు. దేవానంద్ హిందువు అనే నెపంతో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం అవివాహిత గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు. ఆమె మధుర స్వరం విన్న నెహ్రూ "సురయ్యా మీర్జా గాలిబ్ ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించాడు.