సురేందర్ కుమార్
స్వరూపం
![]() | ||||||||||||||
| వ్యక్తిగత వివరాలు | ||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జననం |
1993 నవంబరు 23 కర్నాల్, భారతదేశం | |||||||||||||
| ఎత్తు | 1.79 m[1] | |||||||||||||
| ఆడే స్థానము | డిఫెండర్ | |||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||
| 2013 | భారత్ U21 | 11 | ||||||||||||
సాధించిన పతకాలు
| ||||||||||||||
| Infobox last updated on: 2021 ఆగస్టు 5 | ||||||||||||||
సురేందర్ కుమార్(జననం 1993 నవంబర్ 2)భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, అంతర్జాతీయ ఆటలలో భారత జాతీయ జట్టులో డిఫెండర్ గా ఆడుతాడు. 2016, 2020(కాంస్య పతక విజేత జట్టు) ఒలింపిక్ క్రీడలలో భారత జట్టులో ఆడాడు.
జననం
[మార్చు]సురేందర్ 1993 నవంబరు 2వ తేదీన మల్ఖాన్ సింగ్, నీలం దేవి దంపతులకు జన్మించాడు. ఇతను హర్యాన రాష్ట్రం కర్నాల్ జిల్లా వాసి, వీరిది వ్యవసాయ కుటుంబం.[2]
మూలాలు
[మార్చు]- ↑ "KUMAR Surender". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 9 ఫిబ్రవరి 2019. Retrieved 7 February 2019.
- ↑ "Rio 2016: India lose 1-2 to Germany in men's hockey". 8 ఆగస్టు 2016. Retrieved 17 జనవరి 2017.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
