సురేష్ కృష్ణ
Jump to navigation
Jump to search
సురేష్ కృష్ణ | |
---|---|
![]() | |
జననం | 25 June 1953 ముంబై, భారతదేశం | (age 69)
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1988–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | చంద్ర సురేష్ (1989 నుండి) |
బంధువులు | శాంతి కృష్ణ (సోదరి) |
సురేష్ కృష్ణ భారతీయ చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు.
సినీరంగ నేపథ్యం[మార్చు]
సురేష్ కృష్ణ మొదటి సినిమా సత్య (తమిళం, 1988). రజనీకాంత్ తో తీసిన అన్నామలై సినిమా విజయవంతం అయింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన వీర, బాషా, బాబా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోల సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. రజనీకాంత్ తన అనుభవాలను గురించి తెలపుతూ ’మై డేస్ విత్ బాషా’ అనే పుస్తకం రాశారు[1]. ఉత్తమ దర్శకుడుగా 1989లో ప్రేమ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు.
దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | చిత్రంపేరు | భాష | స్క్రీన్ ప్లే | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | కటారి వీర సురసుందరాంగి | కన్నడ | ఉపేంద్ర, జనార్ధన్ మహార్షి | సైమా అవార్డు ఉత్తమ దర్శకుడి పోటికి నామినేట్ |
2011 | ఇలాయిజ్ఞాన్ | తమిళం | ఎం. కరుణానిధి | |
2009 | అరుముగం | తమిళం | రషీద్ ప్రేమ్జీ | |
2008 | మేస్త్రి | తెలుగు | దాసరి నారాయణరావు | |
2007 | పరట్టై ఎంగిర అజ్హగు సుందరం | తమిళం | ప్రేమ్ | కన్నడ సినిమా జోగి కి రిమేక్ |
2006 | రోకీ: ది రెబల్ | హిందీ | పోసాని కృష్ణ మురళి | తెలుగు సినిమా రాఘవేంద్ర కి రిమేక్ |
2006 | అస్త్రం | తెలుగు | జాన్ మాథ్యూ మథన్ | హిందీ సినిమా సర్ఫరోస్ కి రిమేక్ |
2005 | జేష్ఠ | కన్నడ | రంజిత్ | మలయాళ సినిమా వల్లిఎట్టన్ సర్ఫరోస్ కి రిమేక్ |
2004 | గజేంద్ర | తమిళం | విజయేంద్రప్రసాద్ | తెలుగు సినిమా సింహాద్రి కి రిమేక్ |
2004 | భద్రాద్రి రాముడు | తెలుగు | పోసాని కృష్ణ మురళి | |
2003 | కదంబం | కన్నడ | యూనివర్సర్ టీం | |
2003 | రాఘవేంద్ర | తెలుగు | పోసాని కృష్ణ మురళి | |
2002 | ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి | తెలుగు | పోసాని కృష్ణ మురళి | |
2002 | బాబా | తమిళం | రజనీకాంత్ | |
2001 | డాడీ | తెలుగు | భూపతి రాజా | |
2001 | ఆలవందన్ | తమిళం | కమల్ హాసన్ | |
2000 | రాయలసీమ రామన్న చౌదరి | తెలుగు | అరుణాచలం క్రియేషన్స్ | |
1999 | సంగమం | తమిళం | భూపతి రాజా | |
1999 | వరువన్ | తమిళం | భూపతి రాజా | తెలుగు సినిమా ఆటో డ్రైవర్ కి రిమేక్ |
1998 | ఆటో డ్రైవర్ | తెలుగు | భూపతి రాజా | |
1998 | ఆహా | తెలుగు | సురేష్ కృష్ణ | తెలుగు సినిమా ఆహా కి రిమేక్ |
1997 | ఆహా | తమిళం | సురేష్ కృష్ణ | |
1997 | మాస్టర్ | తెలుగు | భూపతి రాజా | |
1996 | ధర్మచక్రం | తెలుగు | సురేష్ కృష్ణ | |
1996 | ది ప్రిన్స్ | మలయాళం | సురేష్ కృష్ణ | |
1996 | శివశక్తి | తమిళం | సంతోష్ సరోజ్ | హిందీ సినిమా అగ్నిపథ్ కి రిమేక్ |
1995 | బాషా | తమిళం | రవి కపూర్, మోహన్ లాల్ | |
1994 | వీర | తమిళం | సత్యానంద్ | తెలుగు సినిమా అల్లరి మొగుడు కి రిమేక్ |
1993 | వేదన్ | తమిళం | సురేష్ కృష్ణ | |
1993 | రోజావయి కిల్లతే | తమిళం | అనంతు | |
1992 | జాగృతి | హిందీ | రాజీవ్ కౌల్ | |
1992 | అన్నామలై | తమిళం | రాకేష్ రోషన్ | హిందీ సినిమా కుద్గర్జ్ కి రిమేక్ |
1992 | వసుంధర | తెలుగు | ||
1991 | లవ్ | హిందీ | సురేష్ కృష్ణ | |
1990 | రాజా కైయా వచా | తమిళం | సురేష్ కృష్ణ | |
1989 | ఇంద్రుడు చంద్రుడు | తెలుగు | ఇంద్రుడు చంద్రన్ (తమిళం), మేయర్ సాబ్ (హిందీ) | |
1988 | ప్రేమ | తెలుగు | సురేష్ కృష్ణ | అంబు చిన్నమ్ (తమిళం), లవ్ (హిందీ) |
1988 | సత్య | తమిళం | జావేద్ అక్తర్ | హిందీ సినిమా అర్జున్ కి రిమేక్ |
దర్శకత్వం వహించిన టెలివిజన్ ధారావాహికలు[మార్చు]
సంవత్సరం | పేరు | ఛానెల్ పేరు |
---|---|---|
2012 | ఆహా (సిరీస్) | విజయ్ టీవి) |
2013 | మహాభారతం | సన్ టీవి |
2013-2014 | ఉనవృగల్ | పుతుయుగం టీవి |
2014 | అంతర్నేత్రం (సిరీస్) | పుతుయుగం టీవి |
2015–present | లక్ష్మీ వంతచు (సిరీస్) | జీ తమిళ్ |
మూాలాలు[మార్చు]
- ↑ ఆంధ్రావిల్లాస్, సినిమా వార్తలు. "సురేష్ కృష్ణ మై డేస్ విత్ బాషా". www.andhravilas.net. Retrieved 10 October 2016.
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- Birth-date and age transclusions with invalid parameters
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా దర్శకులు
- భారతీయ సినిమా దర్శకులు
- తమిళ సినిమా దర్శకులు
- మలయాళ సినిమా దర్శకులు
- హిందీ సినిమా దర్శకులు