సురేష్ చంద్ర మీనన్
స్వరూపం
సురేష్ చంద్ర మీనన్ | |
|---|---|
| జననం | 1957 అక్టోబరు 24 పొన్నాని, మలప్పురం, కేరళ, భారతదేశం |
| వృత్తి | |
| క్రియాశీలక సంవత్సరాలు | 1986 – 1993 2017 – present |
| భాగస్వామి | |
సురేష్ చంద్ర మీనన్ భారతదేశానికి చెందిన నటుడు, సినిమాటోగ్రాఫర్ & దర్శకుడు. ఆయన అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత లెన్స్ మ్యాన్‌గా మారి, దర్శకుడిగా, నటుడిగా మలయాళం & తమిళ సినిమాలలో పని చేశాడు.[1]
వివాహం
[మార్చు]రేవతి దర్శకుడు-నటుడు-కొరియోగ్రాఫర్ సురేష్ చంద్ర మీనన్ ప్రేమించి 1986లో వివాహం చేసుకుంది. సురేష్ & రేవతి 16 సంవత్సరాల వివాహం తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని 2002 సంవత్సరంలో వారు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విడాకులకు దాఖలు చేయడానికి ముందే, వారిద్దరూ ఒకరికొకరు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఆ తరువాత 27 సంవత్సరాల వివాహం తర్వాత 2013 ఏప్రిల్ 22న చెన్నై ఫ్యామిలీ కోర్టు నుండి విడాకులు తీసుకొని విడిపోయారు.[2][3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నటుడిగా
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 1993 | పుదియా ముగం | మేజర్ శివ | దర్శకుడు కూడా |
| 2017 | సోలో | బ్రిగేడియర్ సుందరరాజన్ | తమిళం — మలయాళం ద్విభాష |
| 2018 | తానా సేర్న్ధ కూట్టం | ఉత్తమన్ | |
| జుంగా | కుమారసామి చెట్టియార్ | ||
| 2019 | లూసిఫర్ | అబ్దుల్ | మలయాళం సినిమా |
| కాళిదాస్ | జార్జ్ | ||
| 2021 | అన్నాబెల్లె సేతుపతి | కదిరేసన్ మనవడు | తెలుగులో అనబెల్ సేతుపతి |
| పొన్ మాణిక్కవేల్ | అర్జున్ కె. మారన్ | తెలుగులో కృష్ణమనోహర్ ఐపీఎస్ | |
| అఖండ | వ్యాపారవేత్త | తెలుగు సినిమా | |
| 2022 | కూగ్లే కుట్టప్ప | హ్యూమనాయిడ్ డైనమిక్స్ CEO | |
| అచ్చం మేడం నానం పయిర్ప్పు | బరద్వాజ్ | ||
| మై డియర్ బూతం | డాక్టర్ | ||
| కోబ్రా | నవాబ్ | ||
| కెప్టెన్ | ఎస్. రాజీవ్ చక్రవర్తి | ||
| 2023 | ఘోస్టీ | పోలీస్ ఇన్స్పెక్టర్ | తెలుగులో కోస్టి |
| తుడిక్కుం కరంగల్ | దేవరాజ్ | ||
| చంద్రముఖి 2 | రంగనాయకి సోదరుడు | ||
| సూరగన్ | దేవరాజ్ | ||
| 2024 | సింగపూర్ సెలూన్ | అనూప్ మీనన్ కస్టమర్ | |
| గార్డియన్ | గౌతమ్ | ||
| హరా | నీరం | ||
| జీబ్రా | సైనిక | తెలుగు సినిమా | |
| ది స్మైల్ మ్యాన్ | వెంకటేష్ | ||
| 2025 | నిరం మారుమ్ ఉలగిల్ | లాల్ భాయ్ | [4] |
| టిబిఎ | నర్కరప్పోర్ † | టిబిఎ | [5] |
దర్శకుడిగా
[మార్చు]| సంవత్సరం | సినిమా | గమనికలు |
|---|---|---|
| 1993 | పుదియా ముగం | |
| 1994 | పాసమలర్గల్ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | ఛానల్ | భాష | గమనికలు |
|---|---|---|---|---|---|
| 1995 | డాక్టర్స్ | డాక్టర్ రవి | సన్ టీవీ | తమిళం | దర్శకుడు కూడా |
| 1995 | చిన్న చిన్న ఆసై | చిన్నా | "వన్నా వన్న పూక్కల్", "బంధం" కథలలో నటించారు. | ||
| 1999 | నిజాల్గల్ | ప్రియన్ | నిర్మాత, దర్శకుడు కూడా | ||
| 2021 | రాజా మన్నార్ వగైయార | వీరశేఖర రాజమన్నార్ | పాలిమర్ టీవీ | ||
| 2022 | మీరా | డాక్టర్ కృష్ణ | కలర్స్ తమిళం | సురేష్ ద్వారా భర్తీ చేయబడింది |
సినిమాటోగ్రాఫర్
[మార్చు]- మరుమగల్ (1986)
- విదుతలై (1986)
నిర్మాత
[మార్చు]- మిత్ర, మై ఫ్రెండ్ (2002)
మూలాలు
[మార్చు]- ↑ "Rajini and Kamal haven't given me time yet: Suresh Chandra Menon | Rajini and Kamal haven't given me time yet: Suresh Chandra Menon" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 9 December 2018. Retrieved 24 April 2025.
- ↑ "Revathi-Suresh granted divorce". Deccan Chronicle. Archived from the original on 27 May 2013. Retrieved 21 August 2013.
- ↑ "Revathi, Suresh Chandra Menon granted divorce". entertainment.oneindia. 24 April 2013. Archived from the original on 24 December 2013. Retrieved 21 August 2013.
- ↑ "Aadukalam Naren, Suresh Menon's character names in Natty-starrer Niram Marum Ulagil revealed!". The Times of India. 7 February 2025.
- ↑ "Shree Vettri's Narkarappor gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). 13 August 2024. Archived from the original on 13 August 2024. Retrieved 13 August 2024.