సురేష్ దాస్
స్వరూపం
సురేష్ దాస్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | బాలాసాహెబ్ అజబే | ||
---|---|---|---|
నియోజకవర్గం | అష్టి | ||
పదవీ కాలం 1999 – 2014 | |||
ముందు | సాహెబ్రావ్ దరేకర్ | ||
తరువాత | భీమ్రావ్ ధోండే | ||
నియోజకవర్గం | అష్టి | ||
పదవీ కాలం 2018 జూన్ 22 – 2024 జూన్ 21 | |||
ముందు | దిలీప్రావ్ దేశ్‌ముఖ్ | ||
నియోజకవర్గం | ఉస్మానాబాద్-లాతూర్-బీడ్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ[1] |
సురేష్ రామచంద్ర దాస్ (జననం 1970) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అష్టి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
సురేశ్ దాస్ 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో బీడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1,36,454 ఓట్ల తేడాతో గోపీనాథ్ ముండే చేతిలో ఓడిపోయాడు.[2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1999: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[3]
- 2004:మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
- 2009: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[4][5]
- 2018: మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు[6]
- 2024:మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Two former NCP MLAs quit party" (in ఇంగ్లీష్). 21 June 2017. Retrieved 9 January 2025.
- ↑ "LS polls: NCP's Suresh Dhas to contest against Gopinath Munde in Beed" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 3 March 2014. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Council poll: BJP's Suresh Dhas win Osmanabad-Latur-Beed seat" (in Indian English). The Hindu. 12 June 2018. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Ashti" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.