సురేష్ యాదవ్
స్వరూపం
| Personal information | ||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | |||||||||||||||||||||||||||||
| Born | 1961 సెప్టెంబరు 13 | |||||||||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | |||||||||||||||||||||||||||||
| Event | 1500 మీ. | |||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||
సురేష్ యాదవ్ ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1500 మీ. పరుగు విభాగంలో భారతదేశానికి అంతర్జాతీయ పోటీలలో పతకాలు సంపాదించి పెట్టాడు.
1982 లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొన్న పురుషుల 1500 మీటర్ల పరుగు పోటీలో 3 ని. 45.62 సెకెన్ల సమయంలో లక్ష్యాన్ని అధిగమించి కాంస్య పతకాన్ని సాధించాడు.[1].
1983లో కువైట్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో పురుషుల 1500 మీటర్ల ఈవెంటును రికార్డు సమయం 3:44.74లో పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించాడు. 1985లో జకార్తాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో ఇదే ఈవెంటులో రజత పతకం గెలుచుకున్నాడు.
1984లో జరిగిన భారత జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో పురుషుల 1500 మీటర్ల పరుగులో మొదటిగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1982 | ఆసియా క్రీడలు | ఢిల్లీ, భారతదేశం | 3వ | 1500 మీ. | 3:45.62 |
| 1983 | ఆసియా ఛాంపియన్షిప్స్ | కువైట్ నగరం, కువైట్ | 1వ | 1500 మీ. | 3:44.74 ఛాంపియన్షిప్ రికార్డ్ |
| 1984 | ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | ముంబై, భారతదేశం | 1వ | 1500 మీ. | 3:55.1 |
| 1985 | ఆసియా ఛాంపియన్షిప్స్ | జకార్తా, ఇండోనేషియా | 2వ | 1500 మీ | 3:56.90 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Suresh Yadav". Athletics Podium. Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2026.