సుర్జీత్ సింగ్ నర్వాల్
స్వరూపం
| Personal information | ||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | Indian | |||||||||||||||||
| Born | 1990 ఆగస్టు 10 | |||||||||||||||||
| Sport | ||||||||||||||||||
| Sport | కబడ్డీ | |||||||||||||||||
| League | ప్రో కబడ్డీ లీగ్ | |||||||||||||||||
| Team | యు ముంబా(2016) బెంగాల్ వారియర్స్(2017-2018) పూనేరి పల్టాన్ (2016,2019) తమిళ్ తలైవాస్(2021) తెలుగు టైటాన్స్(2022) బెంగళూరు బుల్స్(2023) జైపూర్ పింక్ పాంథర్స్(2024) దబాంగ్ ఢిల్లీ(2025- ప్రస్తుతం) | |||||||||||||||||
Medal record
| ||||||||||||||||||
సుర్జీత్ సింగ్ నర్వాల్ (జననం 10 ఆగస్ట్ 1990) ఒక భారతీయ కబడ్డీ క్రీడాకారుడు. ఇతడు దక్షిణ కొరియా, ఇంచియాన్‌లో 2014 ఆసియా క్రీడలలోను, చైనా దేశంలోని హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలోనూ[1][2][3] భారత దేశానికి స్వర్ణపతకాలు సాధించిన భారత జాతీయ కబడ్డీ జట్టులో పాల్గొన్నాడు. ఇతడు ప్రో కబడ్డీ లీగ్‌లో పూనేరీ పల్టాన్, బెంగళూరు బుల్స్ జట్లకు మాజీ కెప్టెన్. ఇతడు ఈ లీగ్ 9వ సిజన్‌లో తెలుగు టైటాన్స్ తరఫున కూడా ఆడాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 2023-08-26. Retrieved 2023-10-07.
- ↑ "Asian Games 2023, Day 14 Live Updates: India win men's kabaddi Gold after controversial finish". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
- ↑ "India win men's kabaddi gold after controversial final against Iran involving one hour stoppage". ESPN (in ఇంగ్లీష్). 2023-10-07. Retrieved 2023-10-07.
- ↑ "Native Proud of Asiad Kabaddi Gold Medalist Mamata Poojary". daijiworld.com. Retrieved 2014-10-22.
- ↑ Vinod, A. (Nov 29, 2010). "Kerala still in celebratory mood after Asiad impression". The Hindu. The Hindu Group. Archived from the original on April 2, 2011. Retrieved 15 December 2012.
- ↑ "Colourful start to district youth fete". The Hindu. The Hindu Group. January 8, 2011. Retrieved 15 December 2012.