సుర్నామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుర్నామ్ అనే ఈ వాయిద్యం హిమాచల్ ప్రదేశ్ ప్రాంతములలో వాడుకలో ఉంది.

తయారీ విధానం[మార్చు]

దీనిని శంఖాకారంలో తొలచి తయారు చేస్తారు. తరువాత దానికి ఒక గంట మాదిరి సాధనం అమర్చుతారు. దీనిని స్వరపరచేందుకు ఏడువేళ్ళ రంద్రాలుంటాయి. వెనక వైపు బొటనవేలు ఉంచే రంధ్రం ఉంటుంది.

వాయిద్యం ద్వారా ప్రఖ్యాతి నొందినవారు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సుర్నామ్&oldid=2952903" నుండి వెలికితీశారు