సుర్భి జ్యోతి
సుర్భి జ్యోతి | |
---|---|
జననం | [1][2] | 1988 మే 29
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
సుర్భి జ్యోతి, పంజాబీ టెలివిజన్, సినిమా నటి. ఖుబూల్ హై అనే జీటివి ఛానల్ లో వచ్చిన పాపులర్ షోలో జోయా ఫారూఖీ పాత్రలో నటించింది. స్టార్ ప్లస్ లో వచ్చిన కోయి లౌట్ కే ఆయా హై సీరియల్ లో గీతాంజలి పాత్రను, కలర్స్ టివి అతీంద్రియ ఫ్రాంచైజీ నాగిన్ 3లో బేలా సెహగల్ పాత్రను పోషించింది.
జననం, విద్య
[మార్చు]సుర్భి 1988, మే 9న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించింది.[3][4] శివజ్యోతి పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను, హన్స్ రాజ్ మహిళా మహా విద్యాలయం నుండి మాధ్యమిక విద్యను పూర్తిచేసింది.[5] హన్స్ రాజ్ మహిళా మహా విద్యాలయ విద్యార్థిగా డిబేట్లలో పాల్గొని సన్మానాలు అందుకున్నది.[6][7] అపీజయ్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుండి ఆంగ్లంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అందుకుంది.[8]
వృత్తిరంగం
[మార్చు]సుర్భి ప్రాంతీయ నాటకరంగంలోనూ, సినిమారంగంలోనూ తన నటనను ప్రారంభించింది.[3] రేడియో జాకీగా కూడా పనిచేసింది. ఇక్ కుడి పంజాబ్ ది, రౌలా పై గయా, ముండే పాటియాలా దే[9] మొదలైన పంజాబీ సినిమాలలో, అకియాన్ టు డోర్ జాయెన్ నా, కచ్ దియాన్ వంగా పంజాబీ టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[10]
2018 జూన్ లో, కలర్స్ టీవీలో ప్రసారమైన బాలాజీ టెలిఫిల్మ్స్ వారి నాగిన్-3 సీరియల్ లో బేలా సెహగల్‌ను ప్రధాన పాత్రను పోషించింది. 2020లో యే జాదూ హై జిన్ కాలో నటించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2010 | ఇక్ కుడి పంజాబ్ డి | గుర్మీత్ కౌర్ | పంజాబీ | [9] |
2012 | రౌలా పై గయా | రీట్ | [11] | |
ముండే పాటియాలా దే | ప్రియాంక | [12] | ||
2021 | క్యా మేరీ సోనమ్ గుప్తా బేవఫా హై? | సోనమ్ గుప్తా | హిందీ | [13] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2010 | అకియాన్ టు డోర్ జాయెన్ నా | సోనా | [9] | |
2011–2012 | కచ్ దియాన్ వంగా | ప్రీత్ సెహగల్ | [14] | |
2012–2016 | ఖుబూల్ హై | జోయా ఫరూఖీ | [15] [16] [17] | |
సనమ్ అహ్మద్ ఖాన్ | ||||
సునేహ్రీ/సెహెర్ అహ్మద్ ఖాన్ | ||||
జన్నత్ | ||||
మహిరా అక్తర్ | ||||
2014–2015 | ప్యార్ తునే క్యా కియా | హోస్ట్ | [18] | |
2016 | కామెడీ నైట్స్ బచావో | పోటీ | [19] | |
కామెడీ నైట్స్ లైవ్ | [19] | |||
ఇష్క్బాజ్ | మల్లికా కబీర్ చౌదరి | [20] | ||
2017 | కోయి లౌట్ కే ఆయా హై | గీతాంజలి సింగ్ శేఖరి | [21] | |
లవ్ ఔర్ ధోఖా | హోస్ట్ | [22] | ||
కామెడీ దంగల్ | పోటీదారు | [23] | ||
2018–2019 | నాగిన్ 3 | బేలా మహిర్ సెహగల్/శ్రావణి మిహిర్ సిప్పి | [24] | |
2019 | బాక్స్ క్రికెట్ లీగ్ 4 | పోటీదారు | [25] |
మూలాలు
[మార్చు]- ↑ "Qubool Hai fame Surbhi Jyoti celebrates her birthday in Disneyland". The Times of India. Retrieved 2022-04-15.
- ↑ "Surbhi Jyotis birthday celebrations will give you new #BirthdayGoals". India Today. 31 May 2016. Retrieved 2022-04-15.
So, the Qubool Hai actress just celebrated her 28th birthday
- ↑ 3.0 3.1 Kolwankar, Gayatri (28 May 2015). "TV's 'Zoya' turns a year older". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ Express News Service (13 March 2015). "My Space: Surbhi Jyoti, TV Actor". The Indian Express. Retrieved 2022-04-15.
- ↑ "The Tribune, Chandigarh, India - JALANDHAR PLUS". sarangi.co.uk. Archived from the original on 2016-03-04. Retrieved 2022-04-15.
- ↑ Tribune News Service (8 January 2009). "HMV girl is best speaker". The Tribune (Chandigarh). Jalandhar. Retrieved 2022-04-15.
- ↑ Tribune News Service (26 September 2008). "Jalandhar girl wins inter-college debate contest". The Tribune (Chandigarh). Amritsar. Retrieved 2022-04-15.
- ↑ Indo-Asian News Service (6 December 2012). "I've never seen any daily soaps: TV actress Surbhi Jyot". Zee News. Archived from the original on 2018-09-10. Retrieved 2022-04-15.
- ↑ 9.0 9.1 9.2 Maheshwri, Neha (29 October 2012). "I hope to get rid of my Punjabi bachpana". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ Indo-Asian News Service (6 December 2012). "I've never seen any daily soaps: Surbhi Jyoti". The Times Of India.
- ↑ Times News Network (1 June 2012). "Raula Pai Gaya is fun unlimited". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ Times News Network (6 June 2012). "Munde Patiala De Cast". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ "EXCLUSIVE: After Naagin 3, Surbhi Jyoti bags a film opposite Jassie Gill; Deets Inside".
- ↑ Indo-Asian News Service (6 December 2012). "I've never seen any daily soaps: Surbhi Jyoti". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ Patel, Ano (8 May 2014). "It was fun to work with Karan Singh Grover, but Karanvir's cool too: Surbhi Jyoti". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ Maheshwri, Neha (9 August 2014). "Qubool Hai: Surbhi Jyoti to play a double role". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ Indo-Asian News Service (19 August 2015). "Surbhi Jyoti sports dental braces for new look in show". The Indian Express. Retrieved 2022-04-15.
- ↑ Times News Network (20 November 2014). "Zing All Geared Up To Launch Pyaar Tune Kya Kiya Season 3". The Times Of India. Retrieved 2022-04-15.
- ↑ 19.0 19.1 "Surbhi Jyoti, Shalien Malhotra have fun at shoot; see pic - Times of India". Retrieved 2022-04-15.
- ↑ "Surbhi Jyoti To Enter Ishqbaaz As Shivaay's Ex- Girlfriend!". Fuzion Productions. Archived from the original on 2019-03-29. Retrieved 2022-04-15.
- ↑ "Surbhi Jyoti, Shohaib Ibrahim get together for TV show - Times of India". Retrieved 2022-04-15.
- ↑ "Qubool Hai famed Surbhi Jyoti back with a new show Love Aur Dhokha". Filmymonkey. Archived from the original on 2019-03-29. Retrieved 2022-04-15.
- ↑ "Here's why Surbhi Jyoti replaced Karishma Tanna on Comedy Dangal - Times of India". Retrieved 2022-04-15.[permanent dead link]
- ↑ "Surbhi Jyoti replaces Mouni Roy in Naagin 3 - Times of India". Retrieved 2022-04-15.
- ↑ "Naagin 3 fame Surbhi Jyoti gets in an argument with former Bigg Boss contestant Arshi Khan". PINKVILLA. Archived from the original on 2022-10-24. Retrieved 2022-04-15.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుర్భి జ్యోతి పేజీ
- ఇన్స్టాగ్రాం లో సుర్భి జ్యోతి