సులభ కె.కులకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సులభ కె.కులకర్ణి
సులభ కె.కులకర్ణి
జననం 1949
జాతీయత భారతీయులు

సులభ కె. కులకర్ణి (జ.1949) భారత దేశంలోని పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చిలో భౌతికశాస్ర ప్రొఫెసర్[1].

ఆవిడ నానోటెక్నాలజీ, మెటీరియల్స్ సైన్స్ మరియు ఉపరితల సైన్స్ విభాగాలలో పనిచేశారు. పూణె విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ఒక ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి మరియు ఇండియన్ సైన్స్ అకాడమి లలో ఫెలోగా ఉన్నారు.[2]. రాజస్థాన్ లోని బనస్తలి విశ్వవిద్యాలయంకి ఉపకులపతిగా ఉన్నారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.


మూస:India-scientist-stub