Jump to content

సులోచన రావత్

వికీపీడియా నుండి
సులోచన రావత్

పదవీ కాలం
2021 – 2023 డిసెంబరు 2
ముందు కళావతి భూరియా
తరువాత సేన మహేష్ పటేల్
నియోజకవర్గం జోబాట్
పదవీ కాలం
2008 – 2013
ముందు మధోసింగ్ దావర్
తరువాత మధోసింగ్ దావర్
పదవీ కాలం
1998 – 2003
ముందు అజ్మీర్ సింగ్
తరువాత మధోసింగ్ దావర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
సంతానం విశాల్ రావత్
నివాసం మధ్య ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

సులోచన రావత్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

సులోచన రావత్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మాధో సింగ్ దావర్‌పై 12939 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2003 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మాధో సింగ్ దావర్‌ చేతిలో 11,335 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

సులోచన రావత్ 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మాధో సింగ్ దావర్‌పై 4560 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమెను 2018లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించారు.[1]

సులోచన రావత్ 2021లో జోబాట్ నియోజకవీరగానికి జరిగిన ఎన్నికలలకు ముందు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి[2][3] ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మహేష్ రావత్ పై 6,104 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Congress acts tough, expels 16 rebels for six years". The Times of India. 18 November 2018. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  2. "Madhya Pradesh: Former Congress MLA Sulochana Rawat joins BJP ahead of bypolls". India Today. 3 October 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  3. "MP: Congress frontrunner for bypoll ticket joins BJP at midnight". The Times of India. 3 October 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  4. "Sulochana Rawat's win sparks speculation of Madhya Pradesh CM Shivraj Singh Chouhan's cabinet expansion". The Times of India. 17 November 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  5. "Madhya Pradesh bypolls: BJP wins 2, leads in Khandwa; Congress retains 1 seat". Hindustan Times. 2 November 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.