సుల్తాన్‌పూర్ లోధి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుల్తాన్‌పూర్ లోధి శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, కపూర్తలా జిల్లా పరిధిలో ఉంది.[1][2] సుల్తాన్‌పూర్ లోధి నియోజకవర్గం పరిధిలోకి ఖేరా డోనా, కరాహల్ నావో అబాద్, ఇషర్వాల్, సైదో భులానా, హుస్సేన్‌పూర్, షాపూర్ డోగ్రా; పంచాయితీలు ఖలు, ఖిరాన్ వలీ, సంధర్ జాగీర్, పర్వేజ్ నగర్, భవానీపూర్, ధుడియాన్‌వాలా, ఖలు,  డబులియన్; కపుర్తలా తహసీల్‌లోని ఫాతు ధింగా కేసీకి చెందిన ఫాతు ధింగా, బుహ్, దేశాల్, ఖేరా బెట్, తార్ఖానావాలి, సైఫ్లాబాద్, సురఖ్‌పూర్, ఉచా, మెహమద్వాల్ గ్రామాలు ఉన్నాయి.[3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు చిత్రం పార్టీ
2012 నవతేజ్ సింగ్ చీమా భారత జాతీయ కాంగ్రెస్
2017[4] నవతేజ్ సింగ్ చీమా భారత జాతీయ కాంగ్రెస్
2022[5] రాణా ఇందర్ ప్రతాప్ సింగ్[6] స్వతంత్ర రాజకీయ నాయకుడు

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "Sultanpur-lodhi Election 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Punjab polls: State minister Rana Gurjeet Singh, son win their seats". The Economic Times. Retrieved 2022-05-30.

బయటి లింకులు

[మార్చు]