సుశాంత చక్రవర్తి
| సుశాంత చక్రవర్తి | |||
| పదవీ కాలం 1989-1996 | |||
| ముందు | ప్రియారంజన్ దాస్ మున్షీ | ||
|---|---|---|---|
| తరువాత | ప్రియారంజన్ దాస్ మున్షీ | ||
| నియోజకవర్గం | హౌరా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1940 సెప్టెంబరు 1 భైరబ్‌పూర్, హుగ్లీ జిల్లా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2002 సెప్టెంబరు 9 (వయసు: 62) రఫీగంజ్, బీహార్[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| జీవిత భాగస్వామి | సుక్లా చక్రవర్తి | ||
| సంతానం | 1 కుమార్తె | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సుశాంత చక్రవర్తి (1 సెప్టెంబర్ 1940 - 9 సెప్టెంబర్ 2002 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]సుశాంత చక్రవర్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 లోక్‌సభ ఎన్నికలలో హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రియారంజన్ దాస్ మున్షీపై 1,432 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1991 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రియారంజన్ దాస్ మున్షీపై 7380 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
సుశాంత చక్రవర్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996 లోక్‌సభ ఎన్నికలలో నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రియారంజన్ దాస్ మున్షీ చేతిలో 33931 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ India. Parliament. Lok Sabha (2002). Parliamentary Debates, House of the People: Official Report. Parliament Secretariat. p. 3. Retrieved 21 Mar 2023.
- ↑ "Howrah Lok Sabha Election West_Bengal". Hindustan Times. 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Howrah Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.