Jump to content

సుశీల్ కుమార్ ధారా

వికీపీడియా నుండి
సుశీల్ కుమార్ ధారా

పదవీ కాలం
1977 – 1980
ముందు సతీష్ చంద్ర సమంత
తరువాత సత్యగోపాల్ మిశ్రా
నియోజకవర్గం తమ్లుక్

పదవీ కాలం
1962 – 1971
ముందు ప్రఫుల్ల చంద్ర ఘోష్
మహతాబ్ చంద్ దాస్
తరువాత అహింద్ర మిశ్రా
నియోజకవర్గం మహిసదల్

వ్యక్తిగత వివరాలు

జననం (1911-03-02)1911 మార్చి 2
మహిసదల్ , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు మహిసదల్ , పశ్చిమ బెంగాల్ , భారతదేశం )
మరణం 2011 January 28(2011-01-28) (వయసు: 99)
మహిసాదల్ , పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బంగ్లా కాంగ్రెస్
భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు

సుశీల్ కుమార్ ధారా (2 మార్చి 1911 - 28 జనవరి 2011[1]) భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఆయన 1962, 1967 & 1969లో మహిసదల్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా, 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

సుశీల్ కుమార్ ధారా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1962, 1969 & 1971 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో మహిషదల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1977 లోక్‌సభ ఎన్నికలలో కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sushil Dhara passes away at 101". The Times of India. 29 January 2011. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  2. "Tamluk Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 21 July 2025. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  3. "Tamluk Lok Sabha Election West_Bengal". Hindustan Times. 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  4. "Legendary freedom fighter Sushil Dhara passes away" (in ఇంగ్లీష్). Deccan Herald. 28 January 2011. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.