Jump to content

సుష్మా శర్మ

వికీపీడియా నుండి
సుష్మా శర్మ
Personal information
Nationalityభారతీయురాలు
Sport
Sportకబడ్డీ
Medal record
మహిళలకబడ్డీ
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place2022 హాంగ్‌జౌమహిళల జట్టు

సుష్మా శర్మ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ కబడ్డీ క్రీడాకారిణి.[1] చైనా దేశంలోని హాంగ్‌జౌ నగరంలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో ఈమె పాల్గొన్న భారత జాతీయ మహిళల కబడ్డీ జట్టు చైనీస్ తైపీ జట్టుపై విజయం సాధించి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది.[2][3]

2022 ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సన్మానించి రూ.15 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు.[4]

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

సుష్మ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిపార్ ప్రాంతంలోని ద్రబిల్ గ్రామానికి చెందిన వ్యక్తి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Asian Games 2023: Pawan Sehrawat, Naveen Kumar headline Indian men's kabaddi team - full squad". olympics.com. 25 August 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2023.
  2. Asian Games Results (PDF) (Report). Asian Games, Hangzhou 2022. 2 October 2023. the original (PDF) నుండి 7 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 October 2023.
  3. "India vs Chinese Taipei, Kabaddi Highlights, Asian Games 2023: IND Women beat TPE to win gold; 100th medal secured". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2023.
  4. ANI (2023-10-16). "Himachal Pradesh CM Sukhu felicitates state's Asian Games players". Take One (in బ్రిటిష్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-06.[permanent dead link]
  5. Tonite, Himachal (2023-08-26). "Three Girls from Shillai Secure Spot in Indian Team Women's Kabaddi". Himachal Tonite (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-10-17.