సుహాస్

వికీపీడియా నుండి
(సుహాస్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సుహాస్
జననం
సుహాస్ పాగోలు

19 ఆగస్ట్ 1990
విద్యాసంస్థకాకరపర్తి భావనారాయణ కళాశాల
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2015– ప్రస్తుతం
జీవిత భాగస్వామిలలిత [1]

సుహాస్‌ తెలుగు సినిమా నటుడు. ఆయన మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు మూలాలు
2018 పడి పడి లేచే మనసు సుహాస్ - సూర్య మిత్రుడు
2019 మజిలీ జోంటీ [3]
ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ ఏజెంట్ బాల "బాబీ" వెంకట సుబ్రమణ్య స్వామి
డియర్ కామ్రేడ్ మార్టిన్
ప్రతిరోజూ పండగే సుహాస్ [4]
2020 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కొర్ర సుహాస్ నెట్‌ఫ్లిక్స్‌
కలర్ ఫోటో జయ కృష్ణ ఆహా ఓటీటీలో విడుదలైంది

హీరోగా తొలి సినిమా

[5]
2021 రంగ్ దే సుహాస్
అర్ధ శతాబ్దం కోటి ఆహా ఓటీటీలో విడుదలైంది
గమనం అబ్దుల్లా
ఫ్యామిలీ డ్రామా రామ [6]
హెడ్స్ అండ్ టేల్స్
2022 మిషన్ ఇంపాజిబుల్ గిలానీ
హిట్ 2: ద సెకెండ్ కేస్ కుమార్
2023 మను చరిత్ర షూటింగ్ జరుగుతుంది
రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతుంది [7]
ఆనందరావ్‌ అడ్వంచర్స్ [8]

లఘు చిత్రాలు[మార్చు]

 • ది అతిధి
 • కళాకారుడు
 • రాధికా
 • నందన్ "ది సైకో"

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం షో పాత్ర ఇతర విషయాల
2017 నేను మీ కళ్యాణ్ లక్కీ మినీ -సిరీస్ ; ఐదు ఎపిసోడ్స్ లో నటించాడు
2020 షిట్ హప్పెన్స్ అతిధి పాత్ర

మూలాలు[మార్చు]

 1. 10TV (18 November 2020). "సుహాస్ 7 ఇయర్స్ లవ్ స్టోరీ | Suhas 7 Years True Love with His Partner" (in telugu). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 2. 10 TV (20 August 2020). "బ్యాగ్రౌండ్ లేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు!." (in telugu). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 3. The Hans India (29 December 2019). "Nani launches 'Majili' actor's next" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
 4. "Prati Roju Pandage Review {2.5/5}: Predictable but saved by good performances". The Times of India.
 5. ""Shooting of Colour Photo is on the verge on completion," says debutante director Sandeep Raj - Times of India". The Times of India.
 6. Sakshi (20 July 2021). "సుహాస్‌ 'ఫ్యామిలీ డ్రామా' ఫస్ట్‌లుక్‌ విడుదల". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
 7. The Hindu (2 January 2021). "Suhas as 'Writer Padmabhushan'". The Hindu (in Indian English). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
 8. Namasthe Telangana (18 January 2023). "చేతిలో పాల సీసాతో భూలోకానికి.. సుహాస్‌ కొత్త సినిమా ఫన్నీ లుక్‌". Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=సుహాస్&oldid=3867070" నుండి వెలికితీశారు