సూక్తి సింధు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సూక్తి సింధు ఒక ప్రత్యేకమైన తెలుగు పుస్తకం. ఇది విక్టరీ పబ్లిషర్స్ వారి ప్రచురణ. దీనిని మొదటిసారిగా 2007లో ముద్రించారు. దీనిలో యస్వీయస్ గారు సంకలనం చేసిన కొన్ని వేల సూక్తులు ఉన్నాయి.