సూడాన్
స్వరూపం
సూడాన్ రిపబ్లిక్ جمهورية السودان Jumhūrīyat as-Sūdān |
||||||
|---|---|---|---|---|---|---|
| నినాదం النصر لنا "Victory is ours" |
||||||
| జాతీయగీతం نحن جند الله جند الوطن "We are the soldiers of God and of our land" |
||||||
Location of సూడాన్ (dark blue) – in Africa (light blue & dark grey) |
||||||
| రాజధాని | Khartoum 15°38′N 032°32′E / 15.633°N 32.533°E | |||||
| అతి పెద్ద నగరం | ఖార్టూమ్ | |||||
| అధికార భాషలు | అరబ్బీ మరియు ఆంగ్లం | |||||
| స్థానిక పేరు | సూడానీయులు | |||||
| ప్రభుత్వం | Federal presidential republic | |||||
| - | President | Omar al-Bashir (NCP) | ||||
| - | Vice President | Ali Osman Taha (NCP) Adam Yousef (NCP) |
||||
| Establishment | ||||||
| - | Kingdoms of Nubia | 3500 BC | ||||
| - | Sennar dynasty | 1504[1] | ||||
| - | Unification with Egypt | 1821 | ||||
| - | Independence from Egypt, and the United Kingdom Economy | 1 January 1956 | ||||
| - | Current constitution | 9 January 2005 | ||||
| జనాభా | ||||||
| - | 2008 జన గణన | 30,894,000 (disputed)[2] <--then:-->(40th) | ||||
| జీడీపీ (PPP) | 2011 అంచనా | |||||
| - | మొత్తం | $123.636 billion[3] (69th) | ||||
| - | తలసరి | $2,852[3] (135th) | ||||
| జీడీపీ (nominal) | 2011 అంచనా | |||||
| - | మొత్తం | $94.044 billion[3] (64th) | ||||
| - | తలసరి | $2,170[3] (129th) | ||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2011) | ||||||
| కరెన్సీ | Sudanese pound (SDG) |
|||||
| కాలాంశం | East Africa Time (UTC+3) | |||||
| - | వేసవి (DST) | Not observed (UTC+3) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .sd | |||||
| కాలింగ్ కోడ్ | +249 | |||||
సూడాన్ (ఆంగ్లం: Sudan) అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ సూడాన్ ( అరబ్బీ భాష : جمهوريةالسودان ). [5] ఈశాన్య ఆఫ్రికా దేశం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. మరియు అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.[6] దీని ఉత్తరాన ఈజిప్టు, ఈశాన్యాన ఎర్ర సముద్రం, తూర్పున ఎరిట్రియా మరియు ఇథియోపియా, ఆగ్నేయాన కెన్యా మరియు ఉగాండా, నైఋతిన కాంగో మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమాన చాద్ మరియు వాయువ్యాన లిబియా లు, దక్షిణాన దక్షిణ సూడాన్ గలవు.
బయటి లింకులు
Sudan గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- ప్రభుత్వం
- ↑ Rayah, Mubarak B. (1978). Sudan civilization. Democratic Republic of the Sudan, Ministry of Culture and Information. p. 64.
- ↑ "Discontent over Sudan census". News24. 21 May 2009. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2011.
- 1 2 3 4 "Sudan". International Monetary Fund. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-11-05.
- ↑ "Human Development Report 2011" (PDF). United Nations. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-11-02.
- ↑ [http://www.etymonline.com/index.php?search=sudan&searchmode=none Online Etymology Dictionary
- ↑ Embassy of Sudan in South Africa - Official Documents Agriculture in Sudan
