Jump to content

సూర్య బహదూర్ థాపా

వికీపీడియా నుండి
సూర్య బహదూర్ థాపా
सूर्य बहादुर थापा
2014లో థాపా
నేపాల్ ప్రధానమంత్రి
In office
5 జూన్ 2003 – 4 జూన్ 2004
చక్రవర్తిజ్ఞానేంద్ర
అంతకు ముందు వారులోకేంద్ర బహదూర్ చంద్
తరువాత వారుషేర్ బహదూర్ దేఉబా
In office
7 అక్టోబర్ 1997 – 15 ఏప్రిల్ 1998
చక్రవర్తిబీరేంద్ర
అంతకు ముందు వారులోకేంద్ర బహదూర్ చంద్
తరువాత వారుగిరిజా ప్రసాద్ కొయిరాలా
In office
30 మే 1979 – 12 జూలై 1983
చక్రవర్తిబీరేంద్ర
అంతకు ముందు వారుకీర్తి నిధి బిస్తా
తరువాత వారులోకేంద్ర బహదూర్ చంద్
In office
26 జనవరి 1965 – 7 ఏప్రిల్ 1969
చక్రవర్తిమహేంద్ర
అంతకు ముందు వారుతులసీ గిరి
తరువాత వారుకీర్తి నిధి బిస్తా
In office
23 డిసెంబర్ 1963 – 26 ఫిబ్రవరి 1964
చక్రవర్తిమహేంద్ర
అంతకు ముందు వారుతులసీ గిరి
తరువాత వారుతులసీ గిరి
రాజ్యాంగ సభ సభ్యుడు
In office
21 జనవరి 2014 – 15 ఏప్రిల్ 2015
నియోజకవర్గంపార్టీ జాబితా (రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ)
ప్రతినిధుల సభ సభ్యుడు
In office
28 ఏప్రిల్ 2006 – 16 జనవరి 2008
అంతకు ముందు వారుఆయనే (2002)
తరువాత వారుహరి రాజ్ లింబు (రాజ్యాంగ సభ సభ్యునిగా)
నియోజకవర్గంధన్‌కుటా 2
In office
14 డిసెంబర్ 1994 – 22 మే 2002
అంతకు ముందు వారుగోపాల్ గురగైన్
తరువాత వారుఆయనే (2006)
నియోజకవర్గంధన్‌కుటా 2
సెనేట్ సభ్యుడు
In office
30 జూన్ 1959 – 15 డిసెంబర్ 1960
వ్యక్తిగత వివరాలు
జననం(1928-03-21)1928 మార్చి 21
ముగా గ్రామం, ధన్‌కుటా, నేపాల్
మరణం2015 ఏప్రిల్ 15(2015-04-15) (వయసు: 87)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీరాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ మరియు రాష్ట్రీయ జనశక్తి పార్టీ
కళాశాలఈవింగ్ క్రిస్టియన్ కళాశాల, అలహాబాద్ విశ్వవిద్యాలయం

సూర్య బహదూర్ థాపా (మార్చి 21, 1928 - ఏప్రిల్ 15, 2015) నేపాలీ రాజకీయ నాయకుడు, ఐదుసార్లు నేపాల్ ప్రధానమంత్రిగా పని చేశాడు. ఆయన 50 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ముగ్గురు వేర్వేరు రాజుల క్రింద పని చేశాడు. థాపా ఐదుసార్లు (1963-64, 1965-69, 1979-83, 1997-98 & 2003-04) నేపాల్ ప్రధానమంత్రిగా పని చేశాడు.

థాపా 1958లో సలహా మండలి సభ్యుడిగా, చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1959లో ఎగువ సభకు నియమితులై 1963 నుండి 1964 వరకు మంత్రి మండలికి అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. నేపాల్ పంచాయితీ వ్యవస్థ కింద సూర్య థాపా మొదటి ప్రధానమంత్రి.

థాపా 1990కి ముందు మూడుసార్లు నేపాల్ ప్రధానమంత్రిగా పని చేశాడు. 1990లో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం స్థాపించబడిన తర్వాత ఆయన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీని స్థాపించి రెండుసార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. ఆయన 2005లో పదవీ విరమణ చేశారు. నేపాల్ రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో ఆయన అత్యంత పురాతన సభ్యుడు.

అవార్డులు

[మార్చు]

జాతీయ

[మార్చు]
  • నేపాల్ శ్రీపాద, I క్లాస్
  • ఆర్డర్ ఆఫ్ త్రి శక్తి పట్టా (మూడు దైవిక శక్తులు), మెంబర్ ఫస్ట్ క్లాస్ ( జ్యోతిర్మయ-సుభిఖ్యాత్-త్రి-శక్తి-పట్టా ), 1963
  • ఆర్డర్ ఆఫ్ గూర్ఖా దక్షిణ బహు (గూర్ఖా కుడి చేతి), మెంబర్ ఫస్ట్ క్లాస్ ( సుప్రసిధ-ప్రబల-గూర్ఖా-దక్షిణ-బాహు ), 1965
  • విశేష్ సేవా పదక్
  • దైబీ-ప్రకోబ్ పిడితొద్దర్ పదక్, 1968
  • శుభ-రాజ్య-విషేక్ పదక్, 1975
  • ఆర్డర్ ఆఫ్ ఓం రామ పట్టా 1980
  • బీరేంద్ర-ఐశ్వర్య సేవా పదక్, 2002

అంతర్జాతీయ

[మార్చు]
  • జర్మనీ సమాఖ్య గణతంత్రం యొక్క ఆర్డర్ ఆఫ్ మెరిట్
  • నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (ఫ్రాన్స్)

మరణం

[మార్చు]

సూర్య బహదూర్ థాపా 87 సంవత్సరాల వయస్సులో కడుపు క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఏప్రిల్ 15న మరణించాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "EX Nepal PM Surya Bahadur Thapa dies" (in Indian English). The Hindu. 16 April 2015. Archived from the original on 13 September 2025. Retrieved 13 September 2025.
  2. ↑ "Former Nepal PM Surya Bahadur Thapa dies at 87" (in ఇంగ్లీష్). India Today. 16 April 2015. Archived from the original on 13 September 2025. Retrieved 13 September 2025.
  3. ↑ "Former Nepal PM Surya Bahadur Thapa Dies at 87" (in ఇంగ్లీష్). NDTV. 16 April 2015. Archived from the original on 13 September 2025. Retrieved 13 September 2025.
  4. ↑ "Former Nepal PM Surya Bahadur Thapa dies". The Times of India. 16 April 2015. Archived from the original on 13 September 2025. Retrieved 13 September 2025.