సృష్టి డాంగే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సృష్టి డాంగే
జననం
సృష్టి డాంగే
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లునటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం

సృష్టి డాంగే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2010లో తమిళ సినిమా 'కదలాగి' ద్వారా అడుగుపెట్టి తమిళ, తెలుగు, మలయాళ భాష సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2010 కదలగి నందిని వేలు నాచియార్ తమిళం తొలి చిత్రం; తమిళం
2011 యుద్ధం సెయి సుజ
2014 ఏప్రిల్ ఫూల్ సత్య తెలుగు తెలుగు అరంగేట్రం
మేఘా మేఘవతి తమిళం
2015 డార్లింగ్ స్వాతి
ఎనక్కుల్ ఒరువన్ ఆమెనే
పురియధ ఆనందం పుతితగ ఆరంభం నీలా
కత్తుక్కుట్టి భువన సోషల్ అవేర్‌నెస్ మూవీలో ఉత్తమ నటిగా ఎడిసన్ అవార్డు
2016 విల్ అంబు నిత్య
నవరస తిలగం చిత్ర
జితన్ 2 ప్రియ (స్ప్రిట్ గర్ల్)
ఓరు నొడియిల్ శృతి
పార్వతీపురం తెలుగు
ధర్మ దురై స్టెల్లా తమిళం
ఆచమింద్రీ మలర్విజి
2017 ముప్పరిమానం అనూష [1]
1971: బియాండ్ బోర్డర్స్ చిన్మయ్ భార్య మలయాళం మలయాళ రంగ ప్రవేశం[2]
శరవణన్ ఇరుక్క బయమేన్ ఫాతిమా తమిళం
ఓయ్ నిన్నే వేద తెలుగు
2018 W/O రామ్ ఎస్కార్ట్ తెలుగు
కాలా కూతు రేవతి తమిళం
2019 శత్రు దర్శిని [3]
పొట్టు నిత్య
2020 రాజవుక్కు తనిఖీ అతిరా
2021 చక్ర రీతూ భాటియా [4]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (17 February 2017). "Srushti Dange gives it all for Mupparimanam" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
  2. Deccan Chronicle (24 January 2017). "Srushti forays into M'town" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
  3. "I changed 20 costumes for a single song: Srushti Dange on 'Sathru'". The New Indian Express. Retrieved 2021-04-16.
  4. "'Chakra' trailer: Vishal, Shraddha Srinath star in hacker drama". The Hindu. 27 June 2020. Retrieved 2020-06-27.

బయటి లింకులు

[మార్చు]