సెప్టెంబర్ 22
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 265వ రోజు (లీపు సంవత్సరము లో 266వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 100 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | |||
| 2015 | ||||||
సంఘటనలు[మార్చు]
- 1953 -
జననాలు[మార్చు]
- 1971: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త. (మ.1867)
- 1919: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (మ.2007)
- 1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013)
- 1970: శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు.
- 1982: ఎలకా వేణుగోపాలరావు, ప్రముఖ క్రికెట్ ఆటగాడు.
మరణాలు[మార్చు]
- 1927: ముడుంబ నృసింహాచార్యులు, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి.
- 1952: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. (జ.1895)
- 2004: బొడ్డు గోపాలం, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927)
- 2009: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి మరియు గాయని. (జ.1927)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 22
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 21 - సెప్టెంబర్ 23 - ఆగష్టు 22 - అక్టోబర్ 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |