సెప్టెంబర్ 29
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 272వ రోజు (లీపు సంవత్సరము లో 273వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 93 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | |||
| 2015 | ||||||
సంఘటనలు[మార్చు]
- 2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు[మార్చు]
- 1901: ఎన్ రికో ఫెర్మి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954).
- 1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004).
- 1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
- 1947: మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీ కి చెందిన ఫెలో మరియు కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త.
- 1985: అంజనా సౌమ్య, జానపద మరియు సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
మరణాలు[మార్చు]
- 1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).
- 1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
- 2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
- 2008: పేర్వారం జగన్నాధం, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త (జ.1934).
- 2014: పైడి తెరేష్ బాబు, ప్రముఖ కవి (జ.1963).
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 29
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 28 - సెప్టెంబర్ 30 - ఆగష్టు 29 - అక్టోబర్ 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |