సెమరియా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెమరియా
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లారీవా
లోక్‌సభ నియోజకవర్గంరేవా

సెమరియా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రీవా జిల్లా, రేవా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సెమరియా నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[2] KP త్రిపాఠి బీజేపీ
2013[3] నీలం అభే మిశ్రా బీజేపీ
2008[4] అభయ్ కుమార్ మిశ్రా బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
  2. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.