సెల్ఫీ (2023 హిందీ సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెల్ఫీ
దర్శకత్వంరాజ్ మెహతా
రచనరిషబ్ శర్మ
దీనిపై ఆధారితండ్రైవింగ్ లైసెన్స్ (2019 మలయాళం సినిమా)
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
కూర్పురితేష్ సోని
సంగీతంఅను మాలిక్
తనిష్క్ బాగ్చి
యో యో హనీ సింగ్
ది ప్రోఫేసీ
లిజో జార్జ్ -డీజే చేతస్
విక్రమ్ మంత్రోసే
ఆదిత్య యాదవ్
తరుణ్
నిర్మాణ
సంస్థలు
ధర్మ ప్రొడక్షన్స్
కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్
పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
మేజిక్ ఫ్రేమ్స్
పంపిణీదార్లుస్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
24 ఫిబ్రవరి 2023 (2023-02-24)
దేశంభారతదేశం
భాషహిందీ

సెల్ఫీ 2023లో విడుదలకానున్న హిందీ సినిమా. మలయాళంలో 2019లో విడుదలైన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై పృథ్వీరాజ్ సుకుమారన్, హిరు యాష్ జోహార్, అరుణ భాటియా, సుప్రియ మీనన్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌మెహ్‌తా దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్‌ హష్మీ, నుస్రత్ భరూచా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదల కాగా,  డిస్నీ+హాట్‌స్టార్‌  ఓటీటీలో ఏప్రిల్ 21 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్
 • నిర్మాత: పృథ్వీరాజ్ సుకుమారన్
  హిరు యాష్ జోహార్
  అరుణ భాటియా
  సుప్రియ మీనన్
  కరణ్ జోహార్
  అపూర్వ మెహతా
  లిస్టిన్ స్టీఫెన్
 • కథ: రిషబ్ శర్మ
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌మెహ్‌తా
 • సంగీతం: అను మాలిక్
  తనిష్క్ బాఘ్చి
  యో యో హనీ సింగ్
  ది ప్రోఫేసీ
  లిజో జార్జ్ -డీజే చేతస్
  విక్రమ్ మంత్రోసే
  ఆదిత్య యాదవ్
  తరుణ్
 • సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి

మూలాలు

[మార్చు]
 1. Namasthe Telangana (21 April 2023). "ఓటీటీలో అక్షయ్‌కుమార్‌ సెల్ఫీ.. ఏ ప్లాట్‌ఫాంలో అంటే..?". Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.
 2. Namasthe Telangana (13 December 2022). "స్టైలిష్‌ అవతార్‌లో అక్షయ్‌కుమార్ నయా అప్‌డేట్‌". Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.
 3. telugu (9 February 2023). "అక్షయ్‌ కుమార్‌ సెల్ఫీ స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌.. బికినీలో మృణాల్‌ హాట్‌షో..!". Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.

బయటి లింకులు

[మార్చు]