సెల్వం సురేష్ కుమార్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | సెల్వం సురేష్ కుమార్ |
| పుట్టిన తేదీ | 1985 మార్చి 20 |
| బ్యాటింగు | కుడిచేతి వాటం |
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ స్పిన్ |
| పాత్ర | ఆల్ రౌండర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| పుదుచ్చేరి | |
| తమిళనాడు | |
| చెన్నై సూపర్ కింగ్స్ | |
మూలం: ESPNcricinfo | |
సెల్వం సురేష్ కుమార్ (జననం 1985, మార్చి 20) భారతీయ క్రికెటర్, ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 1వ డివిజన్ లీగ్‌లో మద్రాస్ క్రికెట్ క్లబ్‌కు,రంజీ ట్రోఫీలో పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] అతను గతంలో భారత దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్.
కెరీర్
[మార్చు]సురేష్ కుమార్ 2007, సెప్టెంబరులో శ్రీలంక క్రికెట్ ఇన్విటేషనల్ ఎలెవన్ జట్టుతో తమిళనాడు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2008, ఏప్రిల్ లో మధ్యప్రదేశ్‌తో జరిగిన లిస్ట్ ఎ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2009 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Ashok Venugopal. "In tough times, Tamil Nadu cricketers feel safe due to government jobs". The New Indian Express. Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.