సెసేమ్ స్ట్రీట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెసేమ్ స్ట్రీట్

సెసేమ్ స్ట్రీట్ అనేది పిల్లల TV ప్రోగ్రామ్. అమెరికాలో పిల్లలకోసం రూపొందించిన విద్యా వినోద కార్యక్రమం. ఇది ఓ తోలుబొమ్మలాటషో లాంటిది. ఈ షో ద్వారా పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం 1969లో జోన్ గాంజ్ కూని (Joan Ganz Cooney), లాయిడ్ మొరిసెట్ (Lloyd Morrisett) అనే వ్యక్తులు రూపకల్పన చేశారు. 2009 లో నలభైయ్యవ వార్షికోత్సవం జరుపుకొంది.