సేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సేన [ sēna ] sēna. సంస్కృతం n. An army, forces. చతురంగ బలము గల సమూహము, దండు, సైన్యము. సేనాంగము sēn-āngamu. n. A component part of an army, as elephants, chariots, cavalry or infantry. హస్త్యశ్వరథపదాతి సమూహము. సేనాధిపతి or సేనాపతి sēn-ādhi-pati. n. A general, commander; a leader or headman. సేనానాయకుడు, దండుకు యజమానుడు, మొనగాడు, సేనాధిపత్యము or సేనాపతిత్వము sēn-ādhi-patyamu. n. Generalship, leadership, command of an army, సేనానాయకత్వము, దండుయొక్క ఆధిపత్యము. సేనాని sēnāni. n. A general. Also, an epithet of Kumaraswami, the god of war. దండుకు యజమానుడు. కుమారస్వామి. సేనాముఖము sēṇā-mukhamu. n. The front or van of an army. సేనయొక్క అగ్రబాగము.

  • వసంత సేన - 1967 తెలుగు సినిమా.
  • శివసేన - భారతదేశంలో బాలాసాహెబ్ థాకరే చేత ప్రారంభించబడిన ఒక రాజకీయ పార్టీ.
"https://te.wikipedia.org/w/index.php?title=సేన&oldid=2161815" నుండి వెలికితీశారు