Jump to content

సేన మహేష్ పటేల్

వికీపీడియా నుండి
సేన మహేష్ పటేల్

పదవీ కాలం
2023 డిసెంబరు 3 – ప్రస్తుతం
ముందు సులోచన రావత్
నియోజకవర్గం జోబాట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

సేన మహేష్ పటేల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు 2023 శాసనసభ ఎన్నికలలో జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సేన మహేష్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విశాల్ రావత్ పై 3,757 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 80,784 ఓట్లతో విజేతగా నిలవగా, విశాల్ రావత్ 42,027 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. "Madya Pradesh Assembly Election Results 2023 - Jobat" (in ఇంగ్లీష్). Election Commission of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  4. "Jobat Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.