సేవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానవ సేవే మాధవ సేవ

సేవ (Service) ఒక ఉత్తమమైన పని. సేవ చేసేవారిని సేవకులు అంటారు.

భాషా విశేషాలు[మార్చు]

సేవ [ sēva ] or సేవనము sēva. సంస్కృతం n. Service, servitude, homage, reverence, worship. పరిచర్య, శుశ్రుష. సేవచేయు to serve, to wait on, attend on. ఏకాంతసేవ solitary adoration. తీర్థసేవ visiting a holy place. ఔషధసేవనము taking medicine. "అమల వాయుసేవనము నిర్మలత్వంబు." M. XII. vi. 2. సేవకవృత్తి sēvaka-vṛitti. n. Servitude, living by service. కొలువుచేసి జీవించడము, నవుకరి. సేవకుడు or సేవి sēva-kuḍu. n. A servant, an attendant. దాసుడు. తమ సేవకుడైన your obedient servant. సేవించు or సంవేవించు sēvinṭsu. v. a. To serve, to worship, to prostrate oneself, to salute; to eat or drink, as a medicine, &c. కొలుచు, పూజించు, పుచ్చుకొను, తిను, తాగు. "కావుననే విధమున సుర సేవింపక యుడుగుటొప్పు." M. XIII. v. 166. బహు దివ్యదేశములు సేవించాడు he visited many shrines. సేవితము sēvitamu. adj. Served, worshipped. కొలువబడిన, పూజింపబడిన, ఉపాసితమైన. సేవితుడు sēvituḍu. n. One who is worshipped or venerated. నమస్కృతుడు. ముని సేవితుడైన యీశ్వరుడు the god who is adored by the hermits. సేవ్యము sēvyamu. adj. Venerable, worthy of worship, సేవించడమునకు అర్హమైన, ఉపాస్యమైన. n. Ploughed land. దున్ని సిద్ధము చేసిన పొలము. సేవ్యుడు sēvyuḍu. n. One who is venerable, one who deserves worship or veneration. సేవింపదగినవాడు.

రకాలు[మార్చు]

  • ప్రజా సేవ:
  • సంఘ సేవ:
  • దేవుని సేవ: అర్చకులు, భక్తులు, దేవదాసిలు దేవునికి భక్తితో నిర్వహించే కార్యక్రమాలు.
  • నారాయణ సేవ: దరిద్ర నారాయణులైన ప్రజలకు అన్నదానంతో సంతృప్తి పరచడం.
  • వైద్య సేవ: వైద్యులు తదితర సిబ్బంది వ్యాధిగ్రస్తులకు చేసే నిస్వార్ధమైన సేవ.
"https://te.wikipedia.org/w/index.php?title=సేవ&oldid=2161816" నుండి వెలికితీశారు