సైకిల్ (2021 సినిమా)
Appearance
సైకిల్ | |
---|---|
దర్శకత్వం | ఆట్ల అర్జున్ రెడ్డి |
రచన | ఆట్ల అర్జున్ రెడ్డి |
నిర్మాత | పి రామ్ ప్రసాద్ వి బాలాజీ రాజు |
తారాగణం | మహాత్ రాఘవేంద్ర పునర్ణవి భూపాలం |
ఛాయాగ్రహణం | ముత్యాల సతీష్ |
కూర్పు | గిడుతూరి సత్యం |
సంగీతం | జి.ఎం. సతీష్ |
నిర్మాణ సంస్థలు | గ్రే మీడియా ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్ |
విడుదల తేదీ | 15 జనవరి 2021[1] |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సైకిల్, 2021 జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా.[2] గ్రే మీడియా, ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్ బ్యానర్లలో[3][4] పి రామ్ ప్రసాద్, వి బాలాజీ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మహాత్ రాఘవేంద్ర, పునర్ణవి భూపాలం నటించగా,[5][6] జిఎం సతీష్ సంగీతం సమకూర్చాడు.
నటవర్గం
[మార్చు]- మహాత్ రాఘవేంద్ర (వంకాయలు)
- పునర్ణవి భూపాలం (చరిత)
- అన్నపూర్ణ
- సుదర్శన్
- శ్వేతా వర్మ
- సూర్య కుమార్ భగవన్ దాసు (వంకాయలు తండ్రి)
- రాగిణి
- అనితా చౌదరి (వంకాయలు తల్లి)
- మధుమణి
- నవీన్ నేని
- లక్ష్మణ్ మీసాల
- జోగి బ్రదర్స్
నిర్మాణం
[మార్చు]2018 చివరిలో ఈ సినిమా ప్రకటన చేశారు. 2019 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమై, జూలై నాటికి పూర్తయింది.[7] ఆర్థిక సమస్యల కారణంగా విడుదల ఆలస్యంకాగా, 2021 జనవరి 15న విడుదలైంది.[8]
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు జిఎం సతీష్ సంగీతం సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ప్రేమ" | ఆట్ల అర్జున్ రెడ్డి | చిన్మయి, హరిణి | 3:52 |
2. | "ఏమైందో ఏమో" | వెంకట్ కోదారి | హేమచంద్ర | 3:59 |
3. | "పాఠశాల" | రాంకుమార్, విజయ్ బెల్లంకొండ | ఎల్.వి. రేవంత్ | 2:50 |
4. | "నడిచివచ్చే కుందననాల బొమ్మ" | ఆట్ల అర్జున్ రెడ్డి | ధనుంజయ్, హరిణి | 3:50 |
మొత్తం నిడివి: | 14:54 |
మూలాలు
[మార్చు]- ↑ "Punarnavi Bhupalam: సంక్రాంతి రేసులో పునర్నవి భూపాలం 'సైకిల్'.. బిగ్ బాస్ బ్యూటీ సర్ప్రైజ్ - punarnavi bhupalam cycle movie releasing on january 15th | Samayam Telugu". telugu.samayam.com. Retrieved 2021-02-11.
- ↑ Codingest. "'Cycle' trailer out, film release date confirmed". NTV Telugu. Retrieved 2021-02-11.[permanent dead link]
- ↑ Telugu, TV9 (2021-01-13). "Cycle Movie: బిగ్బాస్ బ్యూటీ పునర్నవి సర్ఫ్రైజ్.. సంక్రాంతి కానుకగా రానున్న 'సైకిల్'.. - punarnavi bhupalam cycle movie releasing on january 15th". TV9 Telugu. Archived from the original on 2021-01-20. Retrieved 2021-02-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "వింత సంఘటనలతో." www.eenadu.net. Retrieved 2021-02-11.
- ↑ "బిగ్బాస్ కంటెస్టెంట్ 'సైకిల్'". Sakshi. 2021-01-12. Retrieved 2021-02-11.
- ↑ "Punarnavi Bhupalam: జామ్ చూపించి జండూబాం నాకించేస్తుందట పునర్నవి.. అన్నది రాహుల్ కాదండోయ్". Samayam Telugu. Retrieved 2021-02-11.
- ↑ "Cycle: Mahat Raghavendra-Punarnavi Bhupalam film shoot wraps up - Times of India". The Times of India. Retrieved 2021-02-11.
- ↑ "Bhupalam 'Cycle' Is Back In The Wallpaper Race .. Bigg Boss Beauty Surprise - Jsnewstimes". Archived from the original on 2021-01-15. Retrieved 2021-02-11.
బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2021 తెలుగు సినిమాలు