సైదాపూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


సైదాపూర్
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో సైదాపూర్ మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో సైదాపూర్ మండలం యొక్క స్థానము
సైదాపూర్ is located in Telangana
సైదాపూర్
తెలంగాణ పటములో సైదాపూర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°12′38″N 79°15′54″E / 18.210437°N 79.26487°E / 18.210437; 79.26487
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము సైదాపూర్
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,801
 - పురుషులు 20,394
 - స్త్రీలు 20,407
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.99%
 - పురుషులు 63.90%
 - స్త్రీలు 38.15%
పిన్ కోడ్ 505472

సైదాపూర్, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండల కేంద్రము. పిన్ కోడ్ : 505472.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 40,801 - పురుషులు 20,394- స్త్రీలు 20,407

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. జాగీర్ పల్లి (సైదాపూర్)
  2. ఏక్లాస్‌పూర్ (సైదాపూర్)
  3. సోమారం
  4. వెన్నంపల్లి
  5. రాంచంద్రాపూర్
  6. ఎలబోతారం
  7. గొడిశాల
  8. సైదాపూర్
  9. వెంకేపల్లి
  10. దుద్దెనపల్లి
  11. ఆకునూర్- ఈ గ్రామములో రామస్వామి గుట్ట ఉన్నది. దానిపై రాముని గుడి మరియు క్రింద భాగాన శివాలయము ఉన్నది. పవిత్ర పుణ్య స్థలము.
  12. ఘన్‌పూర్
  13. రాయికల్
  14. బొమ్మకల్
  15. అమ్మనగుర్తి
  16. జాగిర్ పల్లి



"https://te.wikipedia.org/w/index.php?title=సైదాపూర్&oldid=1826548" నుండి వెలికితీశారు