సైదాబాద్ మండలం (హైదరాబాదు జిల్లా)
సైదాబాద్ మండలం,తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]
సైదాబాద్ | |
— మండలం — | |
[[Image:|250px|none|]] | |
Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | హైదరాబాదు |
మండలం | సైదాబాద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,45,722 |
- పురుషుల సంఖ్య | 1,77,222 |
- స్త్రీల సంఖ్య | 1,68,500 |
- గృహాల సంఖ్య | 74,462 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.ఇది హైదరాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
గణాంక వివరాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 345,722 ఉంది. అందులో 177,222 మగవారు, 168,500 మంది స్త్రీలు ఉన్నారు.కుటుంబాలు 74,462 ఉన్నాయి.[3]
రవాణా సౌకర్యాలు[మార్చు]
సైదాబాద్ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణసంస్థ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది, ఇది చాలా ప్రాంతాలను కలుపుతూ రెండు మార్గాల్లో వావానాలు నడపుతుంది.అన్ని బస్సులు ఇక్కడ ప్రయాణికుల కోసం ఆగుతాయి.ఎమ్.ఎమ్.టి.స్ రైళ్ల కోసం స్థానిక రైలు స్టేషన్, యాకుత్‌పురాలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మూలాలు[మార్చు]
- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-13.
- ↑ "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
- ↑ http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=648669
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-13.