షేక్ సైదుల్ హక్
స్వరూపం
(సైదుల్ హక్ నుండి దారిమార్పు చెందింది)
| సైదుల్ హక్ | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| తరువాత | మంతాజ్ సంఘమిత | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బర్ధమాన్ దుర్గాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1954 జూన్ 28 జగులిపారా, పుర్బా బర్ధమాన్, పశ్చిమ బెంగాల్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| జీవిత భాగస్వామి | ఝర్నా హక్ | ||
| సంతానం | నాందర్ హక్, నసేరా బీబీ | ||
| నివాసం | బర్ధమాన్ & న్యూఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | బుర్ద్వాన్ రాజ్ కళాశాల | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
సైదుల్ హక్ (జననం 28 జూన్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సైదుల్ హక్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నర్గీస్ బేగంపై 1,08,237 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐటిసి అభ్యర్థి మంతాజ్ సంఘమిత చేతిలో 1,07,331 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Sheikh Saidul Haque". Digital Sansad. 2024. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.
- ↑ "BJP's Dilip Ghosh faces crucial battle for political survival in Bardhaman-Durgapur seat". The Economic Times. 27 April 2024. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.