సైఫ్ ఉద్ దిన్ భట్
స్వరూపం
| సైఫ్ ఉద్ దిన్ భట్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | హకీమ్ మహ్మద్ యాసీన్ షా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఖాన్ సాహిబ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సైఫ్ ఉద్ దిన్ భట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఖాన్ సాహిబ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సైఫ్ ఉద్ దిన్ భట్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలోఖాన్ సాహిబ్ నియోజకవర్గం నుండి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి హకీమ్ మహ్మద్ యాసీన్ షాపై 11,614 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ India Today (8 October 2024). "Khan Sahib, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Saif Ud Din Bhat wins Khansahib with 33225 votes" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2024.
- ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Khan Sahib". the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది.