అక్షాంశ రేఖాంశాలు: 60°0′N 105°0′E / 60.000°N 105.000°E / 60.000; 105.000

సైబీరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైబీరియా
Сибирь
భౌగోళిక ప్రాంతం
        సైబీరియన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్         రష్యన్ సైబీరియా భౌగోళిక ప్రాంతం         సైబీరియాలో సింహభాగం ఉత్తర ఆసియా

        సైబీరియన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్
        రష్యన్ సైబీరియా భౌగోళిక ప్రాంతం
        సైబీరియాలో సింహభాగం ఉత్తర ఆసియా

Coordinates: 60°0′N 105°0′E / 60.000°N 105.000°E / 60.000; 105.000
దేశంరష్యా
ప్రాంతంఉత్తర ఆసియా
Partsపశ్చిమ సైబీరియా సమతలం
మధ్య సైబీరియా పీఠభూమి
ఇతరాలు...
విస్తీర్ణం
 • Total1,31,00,000 కి.మీ2 (51,00,000 చ. మై)
జనాభా
 (2017)
 • Total3,37,65,005
 • జనసాంద్రత2.6/కి.మీ2 (6.7/చ. మై.)
సైబీరియా కోట్ ఆఫ్ ఆర్మ్స్, ఇది 1917 వరకు రష్యన్ ఇంపీరియల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్లో భాగం

సైబీరియా ఉత్తర ఆసియాలో విస్తరించి ఉన్న విస్తృతమైన భౌగోళిక ప్రాంతం. 16 వ శతాబ్దం రెండో సగం నుండి ఇది ఆధునిక రష్యాలో భాగంగా ఉంది.[1]

సైబీరియా భూభాగం ఉరల్ పర్వతాల నుండి పసిఫిక్, ఆర్కిటిక్ పారుదల బేసిన్ల మధ్య వాటర్‌షెడ్ వరకు తూర్పువైపు విస్తరించి ఉంది. యెనిసే నది సైబీరియాను పశ్చిమ, తూర్పు అని రెండు భాగాలుగా విభజిస్తుంది. సైబీరియా ఆర్కిటిక్ మహాసముద్రం నుండి ఉత్తర-మధ్య కజకిస్తాన్ కొండల వరకు, ఇంకా మంగోలియా, చైనా జాతీయ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది. రష్యా తూర్పు భాగాన్ని సైబీరియాగా పరిగణించరు. సైబీరియా పక్కన ఉన్న రష్యా యొక్క తూర్పు ప్రాంతాన్ని చారిత్రాత్మకంగా యూరప్, రష్యాలో ఫార్ ఈస్ట్ (దూర ప్రాచ్యం) అని పిలుస్తారు.[2] దూర ప్రాచ్యం యొక్క స్థానిక జనాభా తమను సైబీరియన్లుగా భావించుకోరు.

మూలాలు

[మార్చు]
  1. Tobolsk region (Northern Ob), for example.
  2. "The earliest centers of pottery origin in the Russian Far East and Siberia: Review of chronology for the oldest Neolithic cultures". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2020-10-29.
"https://te.wikipedia.org/w/index.php?title=సైబీరియా&oldid=3176003" నుండి వెలికితీశారు