సైమా ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byకరుణ కుమార్ (పలాస 1978)
Total recipients9 (2021 నాటికి)
వెబ్‌సైట్సైమా తెలుగు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ తొలిచిత్ర దర్శకులను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.

విశేషాలు[మార్చు]

విభాగం గ్రహీత ఇతర వివరాలు
అతి పిన్న వయస్కుడైన విజేత సుజీత్ 25 సంవత్సరాలు
పాత విజేత మారుతి 40 సంవత్సరాలు

విజేతలు[మార్చు]

సంవత్సరం దర్శకుడు సినిమా మూలాలు
2020 కరుణ కుమార్ పలాస 1978 [1]
2019 స్వరూప్ ఆర్‌ఎస్‌జే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ [2]
2018 అజయ్ భూపతి ఆర్‌ఎక్స్ 100 [3][4]
2017 సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి [5][6]
2016 తరుణ్ భాస్కర్ దాస్యం పెళ్ళి చూపులు [7][8]
2015 అనిల్ రావిపూడి పటాస్ [9][10]
2014 సుజీత్ రన్ రాజా రన్ [11][12]
2012 దాసరి మారుతి ఈరోజుల్లో [13]
2011 నందినీ రెడ్డి అలా మొదలైంది [7]

నామినేషన్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Ravi, Murali (2019-08-16). "SIIMA 2019 winners list : Rangasthalam Wins Big". Tollywood. Retrieved 2023-04-07.
  4. Codingest. "'Rangasthalam', 'Mahanati' win big at SIIMA Awards". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.[permanent dead link]
  5. Chronicle, Deccan (2018-09-16). "SIIMA: Baahubali wins big, NTR stars bond, Shriya, others dazzle on stage". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
  6. "In pictures: the South Indian International Movie Awards (SIIMA) in Dubai". The National (in ఇంగ్లీష్). 17 September 2018. Retrieved 2023-04-07.
  7. 7.0 7.1 Hooli, Shekhar H. (2017-07-02). "SIIMA Awards 2017 Telugu winners list: Jr NTR and Rakul Preet Singh declared best actors". International Business Times, India Edition (in english). Retrieved 2023-04-07.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  8. Rajpal, Roktim. "SIIMA 2017: Here are the stars who walked away with top honours". Pinkvilla. Retrieved 2023-04-07.
  9. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
  10. Hooli, Shekhar H. (2016-07-01). "SIIMA Awards 2016 Telugu winners list: SS Rajamouli's 'Baahubali,' Mahesh Babu's 'Srimanthudu' sweep list". International Business Times, India Edition (in english). Retrieved 2023-04-07.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  11. "SIIMA Awards 2015 Winners List Telugu Tamil Kannada". All India Roundup. 2015-08-06. Retrieved 2023-04-07.
  12. Girl, Gossip (2016-07-01). "SIIMA Awards 2016: Winners list". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
  13. Movies, iQlik. "gabbar singh rocks at siima". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.