సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - తెలుగు
స్వరూపం
సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - తెలుగు | |
---|---|
![]() శృతి హాసన్ (తొలి విజేత) | |
వివరణ | తెలుగులో ఉత్తమ తొలిచిత్ర నటి |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | రూప కొడువాయూర్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య |
Total recipients | 10 (2021 నాటికి) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ తొలిచిత్ర నటీమణులను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.
విశేషాలు
[మార్చు]విభాగం | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అతి పిన్న వయస్కురాలైన విజేత | అవికా గోర్ | వయస్సు 17 |
అతి పెద్ద వయస్కురాలైన విజేత | శృతి హాసన్ | వయస్సు 26 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | నటి | సినిమా | మూలాలు |
---|---|---|---|
2011 | శృతి హాసన్ | అనగనగా ఓ ధీరుడు | [1] |
2012 | రెజీనా కసాండ్రా | శివ మనసులో శృతి | [2] |
2013 | అవికా గోర్ | ఉయ్యాల జంపాలా | [3] |
2014 | రాశి ఖన్నా | ఊహలు గుసగుసలాడే | [4] |
2015 | ప్రగ్యా జైస్వాల్ | కంచె | [5] |
2016 | నివేతా థామస్ | జెంటిల్ మేన్ | [6] |
2017 | కళ్యాణి ప్రియదర్శన్ | హలో | [7] |
2018 | పాయల్ రాజ్‌పుత్ | ఆర్‌ఎక్స్ 100 | [8] |
2019 | శివాత్మిక రాజశేఖర్ | దొరసాని | [9] |
2020 | రూప కొడువాయూర్ | ఉమామహేశ్వర ఉగ్రరూపస్య | [10][11] |
నామినేషన్లు
[మార్చు]- 2011: శృతి హాసన్ – అనగనగా ఓ ధీరుడు
- 2012: రెజీనా కసాండ్రా – శివ మనసులో శృతి
- లావణ్య త్రిపాఠి – అందాల రాక్షసి
- రేష్మా రాథోడ్ - ఈ రోజుల్లో
- గుర్షగున్ కౌర్ సచ్దేవా - లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
- మోనాల్ గజ్జర్ - సుడిగాడు
- 2013: అవికా గోర్ – ఉయ్యాలా జంపాల
- 2014: రాశి ఖన్నా – ఊహలు గుసగుసలాడే
- 2015: ప్రగ్యా జైస్వాల్ – కంచె
- మాళవిక నాయర్ - ఎవడే సుబ్రహ్మణ్యం
- శృతి సోధీ - పటాస్
- త్రిధా చౌదరి – సూర్య వర్సెస్ సూర్య
- సయాషా - అఖిల్
- 2016: నివేతా థామస్ – జెంటిల్మన్
- 2017: కళ్యాణి ప్రియదర్శన్ – హలో
- 2018: పాయల్ రాజ్‌పుత్ – ఆర్‌ఎక్స్ 100
- 2019: శివాత్మిక రాజశేఖర్ - దొరసాని
- 2020: రూప కొడువాయూర్ - ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
- వర్ష బొల్లమ్మ – చూసి చూడంగానే
- నూరిన్ షరీఫ్ - ఉల్లాలా ఉల్లాలా
- సలోనీ లూత్రా - భానుమతి & రామకృష్ణ
- ప్రియాంక శర్మ - సవారీ
మూలాలు
[మార్చు]- ↑ "SIIMA Awards 2012 in Dubai Day1 Photos Stills". 22 June 2012. Archived from the original on 2023-04-08. Retrieved 2023-04-08.
- ↑ "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". www.indiatvnews.com. 14 September 2013. Retrieved 2023-04-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "SIIMA 2014 Telugu Winners List: Mahesh Babu, Samantha Bag Best Actor Awards". Filmibeat. 13 September 2014. Retrieved 2023-04-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Shruti Haasan, Dhanush, Rana Daggubati shine at SIIMA 2015". The Indian Express. 9 August 2015. Retrieved 2023-04-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet Newsable. 1 July 2016. Archived from the original on 11 October 2020. Retrieved 2023-04-08.
- ↑ Davis, Maggie (1 July 2017). "SIIMA Awards 2017 winners: Telugu stars Jr NTR and Rakul Preet Singh wins the most prestigious award". India.com. Retrieved 2023-04-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "SIIMA 2018: Baahubali multi-lingual film soars high in the Telugu category". The Free Press Journal. 17 September 2018. Retrieved 2023-04-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "SIIMA 2019 winners full list: Dhanush, Trisha, Prithviraj win big". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-08.
- ↑ "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". News9 Live. 19 September 2021. Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-08.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 21 September 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ The Times of India (20 September 2021). "SIIMA 2021 Telugu winners' full list: Mahesh Babu, Allu Arjun, Nani, Rashmika Mandanna, and others win big". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.