సైమా ఉత్తమ నటుడు - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ నటుడు - తెలుగు
Awarded forసైమా ఉత్తమ నటుడు - తెలుగు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byఅల్లు అర్జున్
అల వైకుంఠపురములో (10వ సైమా పురస్కారాలు)
Most awardsమహేష్ బాబు (4)
Most nominationsమహేష్ బాబు (8)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నటుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది. మహేష్ బాబు 8 నామినేషన్లతో అత్యధికంగా నామినేట్ అయ్యి, నాలుగుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.

విశేషాలు[మార్చు]

విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు మహేష్ బాబు 4 అవార్డులు
అత్యధిక నామినేషన్లు 8 నామినేషన్లు
అతి పిన్న వయస్కుడైన విజేత రాం చరణ్ తేజ వయస్సు 27
అతి పెద్ద వయస్కుడైన విజేత నందమూరి బాలకృష్ణ వయస్సు 58

విజేతలు[మార్చు]

సంవత్సరం నటుడు సినిమా మూలాలు
2021 అల్లు అర్జున్ పుష్ప [1]
2020 అల వైకుంఠపురములో [2]
2019 మహేష్ బాబు మహర్షి [3]
2018 రామ్ చరణ్ రంగస్థలం [4][5]
2017 ప్రభాస్ బాహుబలి 2: ది కన్‌క్లూజన్ [6][7]
2016 జూనియర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ [8][9]
2015 మహేష్ బాబు శ్రీమంతుడు [10][11]
2014 నందమూరి బాలకృష్ణ లెజెండ్ [12][13]
2013 మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు [14][15]
2012 పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ [16][17]
2011 మహేష్ బాబు దూకుడు [18]

నామినేషన్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-18. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
  2. "SIIMA 2021 Telugu winners' full list: Mahesh Babu, Nitin Kumar Reddy, Nani, Rashmika Mandanna, and others win big". Times of India. 20 September 2021. Retrieved 2023-04-18.
  3. Ravali, Hymavathi (20 September 2021). "SIIMA Awards 2021: Take A Look At The Full Winner's List". The Hans India.
  4. "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-18.
  5. Network, Newsmeter (2019-08-16). "Ram Charan starrer Rangasthalam wins big at SIIMA 2019". NewsMeter. Retrieved 2023-04-18.
  6. "SIIMA AWARDS | 2018 | winners | |". siima.in. Archived from the original on 2018-09-24. Retrieved 2023-04-18.
  7. Telugu360 (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Films Winners List". Telugu360.com. Retrieved 2023-04-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. "SIIMA AWARDS | 2017 | winners | |". siima.in. Archived from the original on 2021-07-23. Retrieved 2023-04-18.
  9. "SIIMA 2017 Day 1: Junior NTR, Rakul Preet win big; Akhil Akkineni performs song from upcoming film - Entertainment News, Firstpost". Firstpost. 2017-07-01. Retrieved 2023-04-18.
  10. "SIIMA AWARDS | 2016 | winners | |". siima.in. Archived from the original on 2016-07-14. Retrieved 2023-04-18.
  11. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-18.
  12. "SIIMA AWARDS | 2015 | winners | |". siima.in. Archived from the original on 2016-05-28. Retrieved 2023-04-18.
  13. "Balakrishna and Shruti Haasan win big at SIIMA 2015!". Bollywood Life (in ఇంగ్లీష్). 2015-08-08. Retrieved 2023-04-18.
  14. "SIIMA AWARDS | 2014 | winners | |". siima.in. Archived from the original on 2016-05-28. Retrieved 2023-04-18.
  15. Seshagiri, Sangeetha (2014-09-13). "SIIMA 2014: Pawan Kalyan's 'Attarintiki Daredi', Mahesh Babu Bag Awards [Winners List]". International Business Times, India Edition (in english). Retrieved 2023-04-18.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  16. "SIIMA AWARDS | 2013 | winners | |". siima.in. Archived from the original on 2016-05-28. Retrieved 2023-04-18.
  17. "SIIMA Awards 2013 best actor - Ram Charan :thumb:". www.sbdbforums.com. Retrieved 2023-04-18.
  18. "SIIMA AWARDS | 2012 | winners | |". siima.in. Archived from the original on 2016-05-28. Retrieved 2023-04-18.