సైమా ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ నేపథ్య గాయని
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byమధుప్రియ (సరిలేరు నీకెవ్వరు సినిమాలో "హీ ఈజ్ సో క్యూట్ పాట)
Most awardsమధుప్రియ – 2
Most nominationsశ్రేయ ఘోషాల్ – 10
Total recipients10 (2021 నాటికి)
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నేపథ్య గాయనిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది.

విశేషాలు[మార్చు]

విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు మధుప్రియ 2 అవార్డులు
అత్యధిక నామినేషన్లు శ్రేయ ఘోషాల్ 10 నామినేషన్లు
అతి పెద్ద వయస్కురాలైన విజేత కె. ఎస్. చిత్ర వయస్సు 49
అతి పిన్న వయస్కురాలైన విజేత మధుప్రియ వయస్సు 21

విజేతలు[మార్చు]

సంవత్సరం గాయకురాలు పాట సినిమా మూలాలు
2020 మధుప్రియ "హీ ఈజ్ సో క్యూట్" సరిలేరు నీకెవ్వరు [1]
2019 చిన్మయి "ప్రియతమా ప్రియతమా" మజిలీ [2]
2018 ఎం.ఎం.మానసి "రంగమ్మ మంగమ్మ" రంగస్థలం [3]
2017 మధుప్రియ "వచ్చిందే" ఫిదా [4]
2016 రమ్య బెహరా "రంగ్ దే" ఎ ఆ [5]
2015 సత్య యామిని "మమతల తల్లి" బాహుబలి:ద బిగినింగ్ [6]
2014 నేహా భాసిన్ "అయ్యో థుజో మోగ్ కోర్టా" 1 - నేనొక్కడినే [7]
2013 కె. ఎస్. చిత్ర "సీతమ్మ వాకిట్లో" సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు [8]
2012 గీతా మాధురి "మెలికలు" కెమెరామెన్ గంగతో రాంబాబు [9]
2011 శ్రేయా ఘోషల్ "చలి చలిగా" మిస్టర్ పర్‌ఫెక్ట్ [10]

నామినేషన్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2021-09-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "SIIMA 2019: Rangasthalam bags 9 awards". www.gulte.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  4. "PIX: Shriya, Hansika shine at the SIIMA awards". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  5. Rajpal, Roktim. "SIIMA 2017: Here are the stars who walked away with top honours". Pinkvilla (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  6. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  7. "Neha Bhasin's major wardrobe malfunction at SIIMA – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  8. "2014 SIIMA award winners list – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  9. Movies, iQlik. iQlikmovies (in ఇంగ్లీష్) https://www.iqlikmovies.com/news/article/2013/09/15/gabbar-singh-rocks-at-siima/1940. Retrieved 2020-10-16. {{cite web}}: Missing or empty |title= (help)
  10. "Exclusive Photos: South Indian International Movie Awards 2012 (SIIMA) – Live Updates". www.ragalahari.com. Retrieved 2020-10-16.