సైమా ఉత్తమ ప్రతినాయకుడు - తెలుగు
Jump to navigation
Jump to search
సైమా ఉత్తమ ప్రతినాయకుడు - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో ఉత్తమ ప్రతినాయకుడిగా సైమా అవార్డు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | శ్రీకాంత్ అఖండ (10వ సైమా పురస్కారాలు) |
Most awards | జగపతిబాబు, రానా దగ్గుబాటి (2) |
Most nominations | జగపతిబాబు (4) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ ప్రతినాయకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | జగపతి బాబు | 2 అవార్డులు |
రానా దగ్గుబాటి | ||
అత్యధిక నామినేషన్లు | జగపతిబాబు | 4 నామినేషన్లు |
అతి పిన్న వయస్కుడైన విజేత | బాహుబలి: ది బిగినింగ్ సినిమాకు రానా దగ్గుబాటి | వయస్సు 32 |
అతి పెద్ద వయస్కుడైన విజేత | శరత్ కుమార్ | వయస్సు 66 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | నటుడు | సినిమా | మూలాలు |
---|---|---|---|
2021 | శ్రీకాంత్ | అఖండ | [1] |
2020 | సముద్రఖని | అల వైకుంఠపురములో | [2] |
2019 | కార్తికేయ గుమ్మకొండ | నాని ‘గ్యాంగ్ లీడర్’ | [3] |
2018 | శరత్ కుమార్ | నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | [4] |
2017 | రానా దగ్గుబాటి | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | [5][6] |
2016 | జగపతి బాబు | నాన్నకు ప్రేమతో | [7] |
2015 | రానా దగ్గుబాటి | బాహుబలి:ద బిగినింగ్ | [8] |
2014 | జగపతి బాబు | లెజెండ్ | [9] |
2013 | సంపత్ రాజ్ | మిర్చి | [10] |
2012 | సుదీప్ | ఈగ | [11] |
2011 | లక్ష్మి మంచు | అనగనగా ఓ ధీరుడు |
నామినేషన్లు
[మార్చు]- 2011: లక్ష్మి మంచు – అనగనగా ఓ ధీరుడు
- సోనూ సూద్ - కందిరీగ
- అభిమన్యు సింగ్ - బెజవాడ
- ప్రదీప్ రావత్ - మంగళ
- కెల్లీ దోర్జీ - బద్రీనాథ్
- 2012: సుదీప – ఈగ
- 2013: సంపత్ రాజ్ – మిర్చి
- పి.రవిశంకర్ – రామయ్య వస్తావయ్యా
- అశుతోష్ రాణా - తడాఖా
- ప్రదీప్ రావత్ - నాయక్
- షావర్ అలీ – ఇద్దరమ్మాయిలతో
- 2014: జగపతి బాబు – లెజెండ్
- సాయి కుమార్ - ఎవడు
- రవి కిషన్ - రేసుగుర్రం
- రావు రమేష్ - ముకుంద
- చక్రవాకం మధు – ఆటోనగర్ సూర్య
- 2015: రానా దగ్గుబాటి – బాహుబలి: ది బిగినింగ్
- 2016: జగపతి బాబు – నాన్నకు ప్రేమతో
- 2017: రానా దగ్గుబాటి – బాహుబలి 2: ది కన్‌క్లూజన్
- 2018: శరత్‌కుమార్ – నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా
- 2019: కార్తికేయ గుమ్మకొండ – నాని గ్యాంగ్ లీడర్
- 2020: సముద్రఖని – అల వైకుంఠపురములో
- 2021: శ్రీకాంత్ – అఖండ
మూలాలు
[మార్చు]- ↑ "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-20.
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA Awards 2019: Here's a complete list of nominees – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-20.
- ↑ "Rana Daggubati #SIIMA 2018 | Rana daggubati, Actors, Indian bollywood". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2023-04-20.
- ↑ "SIIMA 2018 Winners List For Telugu Movies". Sakshi Post (in ఇంగ్లీష్). 2018-09-16. Retrieved 2023-04-20.
- ↑ Vadlmudi, Raghu (2017-06-30). "SIIMA 2017 Awards Winner List". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-20.
- ↑ "Popular southern stars come together for SIIMA 2016". The Indian Express (in ఇంగ్లీష్). 2016-05-06. Retrieved 2023-04-20.
- ↑ "Jagapati Babu: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2023-04-20.
- ↑ Seshagiri, Sangeetha (2014-09-13). "SIIMA 2014: Pawan Kalyan's 'Attarintiki Daredi', Mahesh Babu Bag Awards [Winners List]". www.ibtimes.co.in (in english). Retrieved 2023-04-20.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA Awards Winner | SIIMA 2013 awards Winners". tupaki. Retrieved 2023-04-20.