Jump to content

సైమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - తెలుగు

వికీపీడియా నుండి
సైమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ సినిమాటోగ్రాఫర్
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byసి. రామ్ ప్రసాద్
అఖండ (10వ సైమా పురస్కారాలు)
Most awardsకె.కె.సెంథిల్ కుమార్, ఆర్. రత్నవేలు (3)
Most nominationsఆర్. రత్నవేలు (4)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.

విజేతలు

[మార్చు]
సంవత్సరం సినిమాటోగ్రాఫర్ సినిమా మూలాలు
2021 సి. రామ్ ప్రసాద్ అఖండ [1]
2020 ఆర్. రత్నవేలు సరిలేరు నీకెవ్వరు [2]
2019 సాను వర్గీస్ జెర్సీ [3]
2018 ఆర్. రత్నవేలు రంగస్థలం [4]
2017 కేకే సెంథిల్ కుమార్ బాహుబలి 2: ది కన్‌క్లూజన్ [5]
2015 బాహుబలి: ది బిగినింగ్ [6]
2014 ఆర్. రత్నవేలు 1: నేనొక్కడినే [7]
2013 ప్రసాద్ మూరెళ్ల అత్తారింటికి దారేది [8]
2012 కేకే సెంథిల్ కుమార్ ఈగ [9]
2011 పి.ఆర్.కె. రాజు శ్రీ రామరాజ్యం [10]

నామినేషన్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-06. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
  2. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-06.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Singh, Shalu (2019-08-16). "Vijay Deverakonda, Keerthy Suresh, Ram Charan win big at SIIMA 2019. See complete list of winners". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  5. "KK Senthil Kumar". www.facebook.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  6. "KK Senthil Kumar shares his amazing journey". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  7. IBTimes (2015-08-11). "SIIMA Awards 2015: 'Manam' Tops Telugu Winners List, Beating 'Race Gurram', '1: Nenokkadine'". www.ibtimes.co.in (in english). Retrieved 2023-04-06.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  8. "2014 SIIMA award winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  9. IANS (2013-09-14). "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". Business Standard India. Retrieved 2023-04-06.
  10. 9 (2012-06-24). "SIIMA Awards 2012 Winners List". Gulte (in english). Archived from the original on 2021-06-23. Retrieved 2023-04-06. {{cite web}}: |last= has numeric name (help)CS1 maint: unrecognized language (link)