సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
Jump to navigation
Jump to search
సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు | |
---|---|
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | కె. విశ్వనాథ్ |
Total recipients | 16 (2021 నాటికి) |
వెబ్‌సైట్ | SIIMA Telugu SIIMA 2019 Winners |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా సినిమారంగానికి ఎంతో కృషిచేసిన వ్యక్తికి సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించబడుతుంది. 2012లో ప్రారంభించిన ఈ అవార్డును తొలిసారిగా అంబరీష్ కు అందజేశారు.
గ్రహీతలు
[మార్చు]సంవత్సరం | నటుడు | విభాగం | మూలాలు |
---|---|---|---|
2020 | కె. విశ్వనాథ్ | దర్శకుడు, నటుడు | [1] |
2019 | శీల | నటుడు | [2] |
2018 | మేనక | నటి | [3] |
సురేష్ కుమార్ | నటుడు | ||
2017 | పి. సుశీల | గాయకుడు | [4] |
2016 | మురళీ మోహన్ | నటుడు, నిర్మాత | [5] |
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం | గాయకుడు, నటుడు | ||
2015 | ఎస్. జానకి | గాయకుడు | [6] |
పంచు అరుణాచలం | రచయిత, గీత రచయిత | ||
2014 | భారతీరాజా | దర్శకుడు | [7] |
కెపిఏసి లలిత | నటుడు | ||
2013 | కె. రాఘవేంద్రరావు | దర్శకుడు | [8] |
కె. భాగ్యరాజ్ | దర్శకుడు | ||
2012 | కెజె యేసుదాస్ | గాయకుడు | [9] |
షావుకారు జానకి | నటుడు | ||
2011 | అంబరీష్ | నటుడు | [10] |
మూలాలు
[మార్చు]- ↑ "Chiranjeevi, Radhika honor K Viswanath with SIIMA Lifetime Achievement Award". 123Telugu (in ఇంగ్లీష్). 2021-09-19. Retrieved 2023-03-29.
- ↑ Ravali, Hymavathi (20 September 2021). "SIIMA Awards 2021: Take A Look At The Full Winner's List". The Hans India.
- ↑ "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2018 | winners | |". siima.in. Archived from the original on 2020-06-04. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2017 | winners | |". siima.in. Archived from the original on 2021-07-23. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2016 | winners | |". siima.in. Archived from the original on 2016-07-14. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2015 | winners | |". siima.in. Archived from the original on 2017-05-17. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2014 | winners | |". siima.in. Archived from the original on 2017-05-19. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2013 | winners | |". siima.in. Archived from the original on 2017-07-05. Retrieved 2023-03-29.
- ↑ "SIIMA AWARDS | 2012 | winners | |". siima.in. Archived from the original on 2019-07-06. Retrieved 2023-03-29.