సొలారిస్ (1972 సినిమా)
Jump to navigation
Jump to search
సొలారిస్ | |
---|---|
దర్శకత్వం | ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ |
రచన | ఫ్రిడ్రిక్ గోరెన్‌స్టెయిన్, ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ |
నిర్మాత | వయాచెస్లావ్ తారాసోవ్ |
తారాగణం | డోనాటాస్ బనియోనిస్, నటల్య బొండార్చుక్, జూరి జుర్వెట్, వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ, నికోలాయ్ గ్రింకో, అనాటోలీ సోలోనిట్సిన్ |
ఛాయాగ్రహణం | వాడిమ్ యూసోవ్ |
కూర్పు | లియుడ్మిలా ఫీగినోవా |
సంగీతం | ఎడ్వర్డ్ ఆర్టెమియేవ్ |
పంపిణీదార్లు | మోస్ ఫిల్మ్ |
విడుదల తేదీ | మే 13, 1972(కేన్స్ ఫిలిం ఫెస్టివల్) |
సినిమా నిడివి | 166 నిముషాలు[1] |
దేశం | సోవియట్ యూనియన్ |
భాషలు | రష్యన్, జర్మన్ |
బడ్జెట్ | $829,000 (1972)[2] |
సొలారిస్ 1972లో విడుదలైన రష్యా (సోవియెట్ యూనియన్) సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం. 1961లో స్టానిస్సా లెమ్ రాసిన సొలారిస్ నవల ఆధారంగా ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డోనాటాస్ బనియోనిస్, నటల్య బొండార్చుక్, జూరి జుర్వెట్, వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ, నికోలాయ్ గ్రింకో, అనాటోలీ సోలోనిట్సిన్ నటించారు.[3][4]
కథా నేపథ్యం
[మార్చు]నటవర్గం
[మార్చు]- డోనాటాస్ బనియోనిస్
- నటల్య బొండార్చుక్
- జూరి జుర్వెట్
- వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ
- నికోలాయ్ గ్రింకో
- అనాటోలీ సోలోనిట్సిన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
- నిర్మాత: వయాచెస్లావ్ తారాసోవ్
- రచన: ఫ్రిడ్రిక్ గోరెన్‌స్టెయిన్, ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
- ఆధారం: స్టానిస్సా లెమ్ రాసిన సొలారిస్ నవల
- సంగీతం: ఎడ్వర్డ్ ఆర్టెమియేవ్
- ఛాయాగ్రహణం: వాడిమ్ యూసోవ్
- కూర్పు: లియుడ్మిలా ఫీగినోవా
- పంపిణీదారు: మోస్ ఫిల్మ్
ఇతర వివరాలు
[మార్చు]- 1972లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడి ఇంటర్నేషనల్ ఫెడెరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ చే గ్రాండ్ ప్రిక్స్ స్పెషల్ బహుమతిని గెలుచుకోవడమేకాకుండా పామ్ డి'ఓర్‌కు నామినేట్ చేయబడింది.[5]
- ప్రపంచ సినిమా చరిత్రలో గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది.[6][7]
- 2016లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేన్స్ క్లాసిక్స్ విభాగంలో భాగంగా ఈ చిత్రం స్క్రీనింగ్ కోసం ఎంపిక చేయబడింది.[8]
డివీడి విడుదల
[మార్చు]- జపాన్ లో 1986లో ఈ చిత్రానికి సంబంధించిన లేజర్ డిస్క్ విడుదలైంది.[9]
- 2011, మే 24న ది క్రైటీరియన్ కలెక్షన్ వారు సోలారిస్‌ను బ్లూ-రే డిస్క్‌లో విడుదల చేశారు.[10][11] 2002 క్రైటీరియన్ వారు విడుదలచేసిన డివీడి[12] కంటే 2011లో వచ్చిన డివీడిలో నీలం, తెలుపు లేతరంగు గల మోనోక్రోమ్ దృశ్యాలు పునరుద్ధరించబడ్డాయి.[13]
మూలాలు
[మార్చు]- ↑ "SOLARIS (A)". British Board of Film Classification. 16 April 1973. Retrieved 21 July 2019.
- ↑ Staff. "Solaris (1972)". Internet Movie Database. Retrieved 21 July 2019.
- ↑ Lopate, Phillip. "Solaris: Inner Space". Criterion. Retrieved 21 July 2019.
- ↑ Le Cain, Maximilian. "Andrei Tarkovsky". Senses of Cinema. Retrieved 21 July 2019.
- ↑ "Festival de Cannes: Solaris". festival-cannes.com. Retrieved 21 July 2019.
- ↑ "Blade Runner tops scientist poll". BBC News. August 26, 2004. Archived from the original on May 22, 2012. Retrieved 21 July 2019.
- ↑ "Top 10 sci-fi films". The Guardian. London. Archived from the original on June 20, 2012. Retrieved 21 July 2019.
- ↑ "Cannes Classics 2016". Cannes Film Festival. ఏప్రిల్ 20, 2016. Archived from the original on ఫిబ్రవరి 10, 2017. Retrieved జూలై 21, 2019.
- ↑ "14 Posters: Andrei Tarkovsky's Solaris (1972) - Dinca". August 4, 2010. Archived from the original on 2018-05-04. Retrieved 2019-07-21.
- ↑ Lopate, Phillip. "Solaris". The Criterion Collection. Archived from the original on 27 జూన్ 2008. Retrieved 21 July 2019.
- ↑ "Solaris Blu-ray".
- ↑ "Solaris DVD – FAQ".
- ↑ Gallagher, Ryan (February 13, 2011). "Criterion Announces New Solaris DVD & Blu-ray For May 2011, Selling Current Stock At 65% Off".
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్లో Solaris (1972 film)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.