సొసైటీ జనరల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సొసైటి జనరల్ కార్పొరేషన్
రకం
సొసైటీ అనోనిమ్ (యూరో నెట్
SCGLY)
ISINFR0000130809 Edit this on Wikidata
పరిశ్రమఆర్ధిక సేవలు
స్థాపించబడిందిMay 4, 1864
ప్రధాన కార్యాలయంBoulevard Haussmann, 9th arrondissement, Paris (registered office),
Tours Société Générale, Nanterre/La Défense, France (operational headquarters)
పనిచేసే ప్రాంతాలు
ప్రపంచవ్యాప్తం
ప్రధాన వ్యక్తులు
Frederic Oudea (Chairman and CEO)
ఉత్పత్తులుRetail, private, ఇన్వెస్ట్్‌మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్; భీమా; investment management
ఆదాయం21.73 billion (2009)[1]
€116 మిలియన్ (2009)[1]
€678 మిలియన్ (2009)[1]
మొత్తం ఆస్థులు€1.024 ట్రిలియన్ (2009)[1]
మొత్తం ఈక్విటీ€42.2 బిలియన్(2009)[1]
ఉద్యోగుల సంఖ్య
160,140 (2009)[1]
జాలస్థలిwww.societegenerale.com

సొసైటి జనరల్ ఐరోపాపు చెందిన ముఖ్యమైన బ్యాంకు, ఆర్థిక లావాదేవీలను, సేవలను అందించే సంస్థ. దీనిని 1864, మే 4 న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 1,57,000[2] ఉద్యోగులు పనిచేస్తున్నారు.

భారతదేశంలో కార్యకలపాలు[మార్చు]

మనదేశంలో దీనికి బొంబాయిలో ఒక శాఖ ఉంది. బెంగుళూరు నగరంలో సంస్థ సాంకేతిక కార్యకలాపాలకోసం ఒక కార్యాలయం ఉంది. దీనిలో సుమారు 2000 మంది ఉద్యోగులు ఉన్నారు.

సంస్థ అనుబంధ కార్యాలయాలు[మార్చు]

ఆఫ్రికా
ఆసియా
ఐరోపా
దక్షిణ అమెరికా

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Annual Results 2009" (PDF). Société Générale. Retrieved 2010-03-12.[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-12-08. Retrieved 2010-11-04.
  3. "About National Société Générale Bank In Egypt". Archived from the original on 2009-02-07. Retrieved 2020-01-15.
  4. "Podgoricka Banka will not suffer from the "Société Générale affair" in France". Archived from the original on 2008-06-19. Retrieved 2010-11-04.

బయటి లింకులు[మార్చు]

అధికారిక వెబ్సైటు