సోదరా
స్వరూపం
| సోదరా | |
|---|---|
| దర్శకత్వం | మోహన్ మేనంపల్లి |
| రచన | మోహన్ మేనంపల్లి |
| పాటలు | సుద్దాల అశోక్ తేజ, పూర్ణ చారి |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | జాన్ |
| కూర్పు | శివశర్వాణి |
| సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2025 ఏప్రిల్ 25 (థియేటర్) |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సోదరా 2025లో తెలుగులో విడుదలైన సినిమా. క్యాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చంగలా నిర్మించిన ఈ సినిమాకు మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించాడు.[1] సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 10న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- సంపూర్ణేష్ బాబు[3]
- సంజోష్
- ప్రాచీబంసాల్
- ఆర్తి గుప్తా
- బాబా భాస్కర్
- బాబు మోహన్
- గెటప్ శ్రీను
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "పిల్లా పిల్లా..[4]" | పూర్ణాచారి | సునీల్ కశ్యప్ | 3:50 |
| 2. | "అన్నంటే దోస్తేయ్" | సుద్దాల అశోక్ తేజ | యాజిన్ నిజార్ | 4:22 |
| 3. | "లెట్స్ గో చెలియా[5]" | బాలాజీ మంగు | సునీల్ కశ్యప్, అశ్విని చేపూరి | 4:22 |
| 4. | "ఓ సోదరా" | సుద్దాల అశోక్ తేజ | సునీల్ కశ్యప్ | 3:35 |
మూలాలు
[మార్చు]- ↑ "బ్రోమాంటిక్ స్టోరీతో వస్తున్న సంపూర్ణేష్ బాబు.. 'సోదరా' ఫస్ట్ లుక్ రిలీజ్". NT News. 6 November 2023. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "మంచి చిత్రాలతో మీ ముందుకొస్తా: సంపూర్ణేశ్ బాబు". Chitrajyothy. 5 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "'సోదరా'.. అంటూ వచ్చేస్తున్న సంపూర్ణేష్ బాబు". 10TV Telugu. 26 March 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "నా కలలే నిజమయ్యేలా." NT News. 18 December 2023. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "'Lets Go Cheliyaa' from Sodara is a groovy love song" (in ఇంగ్లీష్). Cinema Express. 27 July 2024. Retrieved 10 April 2025.