సోనారిక భాడోరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనారిక భాడోరియా
SonarikaBhadoria.jpg
2013 లో సోనారి_ భాడోరియా
జననం (1994-07-03) 1994 జూలై 3 (వయస్సు: 25  సంవత్సరాలు)
ముంబై, మహారాష్ట్ర, భారత దేశం
నివాసంముంబై, భారత దేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మొడల్
క్రియాశీలక సంవత్సరాలు2011-ప్రస్తుతం
ప్రసిద్ధులుదేవొన్ కా దేవ్ మహాదేవ్
ఈడోరకం ఆడోరకం

సోనారిక భాడోరియా(జులై 3 1994లో జన్మించారు) ఒక భారతీయ చలన చిత్ర నటి.ఆమె "దేవొన్ కా దేవ్ మహాదేవ్" అనే హిందీ దారావాహికలో పార్వతి మరియు ఆది శక్తి పాత్రలు పొషించటం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నరు[1][2].

జీవన తొలి దశలో[మార్చు]

సొనారికా తండ్రి నిర్మాణ సంస్థలో ఉన్నాడు, అయితే ఆమె తల్లి గృహిణి.ఆమె ముంబైలో పుట్టి పెరిగారు.యశోథమ్ ఉన్నత పాఠశాల నుండి చదువుకున్నాడు మరియు ఆమె పూర్వ-విశ్వవిద్యాలయ విద్యను D.G. రుపరేల్ కళాశాలలో చేసారు.[3]

కెరియర్[మార్చు]

దూరదర్శిని కార్యక్రమాలు (2011–ప్రస్తుతం)[మార్చు]

2011 లో లైఫ్ ఓక్లో ప్రసారమైన "తుమ్ దేనా మేరా సాథ్" టెలివిజన్ షోలో సోనారికా నటించటం ప్రారంభించినది.[4][5] ."తుమ్ దేనా మేరా సాథ్" తర్వాత ఆమె "దేవొన్ కా దేవ్ మహాదేవ్" లో పార్వతిగా నటించారు . పార్వతి / ఆదిశక్తి మరియు దుర్గా మరియు మహాకాళి యొక్క పాత్రకు ఆమె ఎంతో కీర్తి మరియు ప్రజాదరణ వచ్చింది.[6][7][8][9][10][11][12].

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో భారతీయ చారిత్రక ధారావాహిక అయిన "పృథ్వీ వల్లభ్-ఇతిహాస్ భీ, రహాసయా భీ"[13] - లో మృణాల్వతి పాత్రలో (స్త్రీ ప్రధాన పాత్ర) ఆమె నటించింది.

చలనచిత్రాలు (2015–ప్రస్తుతం)[మార్చు]

2015 లో, సోనారికా తెలుగు సినిమాలో జాదగోడులో ప్రధాన పాత్ర పోషించారు.ఆ తరువాత అమె స్పీడున్నోడు చిత్రంలో నటించారు.[14] ఫిబ్రవరి 2016 లో ఈ చిత్రం విడుదలైంది మరియు ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది.[15]2016 లో విడుదలైన రెండో చిత్రం మంచూ విష్ణు మరియు రాజ్ తరుణ్ సరసన నటించిన ఈడోరకం ఆడోరకం .

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు
2015 జాదుగాడు పార్వతి తెలుగు
2016 స్పీడున్నోడు వసంతి తెలుగు
2016 ఈడోరకం_ఆడోరకం నీలవేణి తెలుగు
2016 సాన్‌సె:ద లాస్ట్ బ్రీత్ షిరిన్ హిందీ
2017 ఇంద్రజిత్ తమిళం

బుల్లితెర[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు
2011-12 తుమ్ దేనా మేరా సాథ్ అభిలాషా హిందీ
2012–13 దేవొన్ కా దేవ్ మహాదేవ్ పార్వతి హిందీ
2018-ప్రస్తుతం పృథ్వీ వల్లభ్ మృణాల్వతి హిందీ

మూలాలు[మార్చు]

 1. Sonarika Bhadoria: I did not pose in a bikini hoping that a filmmaker would offer me a movie
 2. Vijaya Tiwari (2012-06-23). "I was destined to play Parvati: Sonarika Bhadoria!". The Times of India. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 3. "Sonarika Bhadoria education details". Retrieved 18 October 2013. Cite web requires |website= (help)
 4. "Sonarika Bhadoria aka Abhilasha felt uncomfortable getting intimate". Tellychakkar.com. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 5. "Sonarika Bhadoria ditches TV, plans to move to Bollywood". Hindustan Times. 2013-08-06. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 6. "Sonarika Bhadoria is just 18". Times of India. 1 August 2012. Retrieved 20 December 2012.
 7. Neha Maheshwri (2012-10-24). "Sonarika Bhadoria receives divine powers". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 8. Vijaya Tiwari, TNN 3 Jun 2012, 02.47PM IST (2012-06-03). "Sonarika to Play Parvati in Devon Ke Dev Mahadev". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 9. "Pooja Bose replaces Sonarika Bhadoria in Devon Ke Dev...Mahadev". Times of India. Retrieved 11 July 2013. Cite web requires |website= (help)
 10. "Once planned to quit TV: Sonarika Bhadoria". Articles.timesofindia.indiatimes.com. 2013-02-24. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 11. Swasti Chatterjee (2013-03-05). "People have changed around me, not me: Sonarika Bhadoria". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 12. "I will kiss on screen but not now: Sonarika Bhadoria". Articles.timesofindia.indiatimes.com. 2013-10-01. Retrieved 2014-01-21. Cite web requires |website= (help)
 13. "Prithvi Vallabh - Itihaas Bhi, Rahasya Bhi - First Look". Cite web requires |website= (help)
 14. "Sonarika on a roll". The Times of India. 2015-09-07. Retrieved 2015-09-11. Cite web requires |website= (help)
 15. "Speedunnodu movie review by audience". IBTimes. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]