సోఫియా చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోఫియా చౌదరి
సోఫియా చౌదరి (2018)
జననం
సోఫియా చౌదరి

(1982-02-08) 1982 ఫిబ్రవరి 8 (వయసు 42)[1]
జాతీయతబ్రిటీష్
వృత్తిగాయని, హోస్ట్, నటి
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం

సోఫియా చౌదరి (జననం 8 ఫిబ్రవరి 1982) భారతదేశానికి చెందిన బ్రిటిష్ గాయని, హోస్ట్, నటి.[2][3]

జీవిత విశేషాలు[మార్చు]

సోఫియా చౌదరి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో పుట్టి పెరిగింది.[4] తండ్రి సోఫియా లోరెన్‌కి అభిమాని కావడంతో "సోఫియా" అని పేరు పెట్టాడు. అయితే "సోఫీ" గా పేరు మార్చుకుంది.[5]

చౌదరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నది. యూరోపియన్ పాలిటిక్స్, ఫ్రెంచ్‌లో పట్టభద్రురాలయింది.[6] [7] లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రమాటిక్ ఆర్ట్ నుండి బంగారు పతాకం సాధించింది.[8] ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని "సైన్సెస్ పో"లో దాదాపు రెండు సంవత్సరాలపాటు చదువుకుంది.[9]

భారతీయ శాస్త్రీయ నృత్యంలో భరతనాట్యంలో శిక్షణ పొందింది. లండన్‌లో నాలుగు సంవత్సరాలు సల్సా వంటి పాశ్చాత్య నృత్యాలను కూడా నేర్చుకున్నది.[10] పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో కూడాశిక్షణ పొందింది. యుకెలో హెలెనా షెనెల్ నుండి మూడు సంవత్సరాలు నేర్చుకుంది.[11] అలాగే భారతీయ శాస్త్రీయ సంగీతంలో పండిట్ అష్కరన్ శర్మ వద్ద శిక్షణ పొందింది.[12]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2005 షాదీ నెంబర్.1 డింపుల్ కొఠారి
ప్యార్ కె సైడ్ ఎఫెక్ట్స్ తాన్య
ఐ సి యు దిల్నాజ్ బగ్గా
2007 హేయ్ బేబీ ప్రత్యేక ప్రదర్శన
అగ్గర్ నిషా రావల్
స్పీడ్ మోనికా మోంటెరో
2008 మనీ హాయ్ తొహ్ హనీ హాయ్ ప్రత్యేక ప్రదర్శన
కిడ్నాప్ ప్రత్యేక ప్రదర్శన
2009 ఆ దేఖేం జార బిండియా అవస్తి
డాడీ కూల్ ఆయేషా
చింటూ జి మెంకా
అలీబాగ్ నిషా
2011 వేది తమిళ చిత్రం; ప్రత్యేక ప్రదర్శన
2013 షూటౌట్ ఎట్ వాడాలా పాటలో స్పెషల్ అప్పియరెన్స్
ఒన్స్ అపాన్ ఆ టైం ఇన్ ముంబై దొబరా! శ్రీమతి. దీక్షిత్
2014 1: నేనొక్కడినే తెలుగు ఫిల్మ్; "లండన్ బాబు" పాటలో ప్రత్యేక ప్రదర్శన

డిస్కోగ్రఫి[మార్చు]

  • "యే దిల్ సున్ రహా హై" (2000).
  • "హబీబీ" (2000)
  • "లే లే మేరా దిల్" (2002)
  • "సోఫీ & డాక్టర్ లవ్" (2003)
  • "బేబీ లవ్ - సోఫీ" (2004)
  • స్వీట్ హనీ మిక్స్ (2004)లో " ఆప్ జైసా కోయి"[13][14]
  • "సౌండ్ ఆఫ్ సోఫీ" (2009)
  • "హంగామా హో గయా" (2012) డిజిటల్ సింగిల్
  • "హంగామా హో గయా" (2013) సంకలన ఆల్బమ్
  • "డు యూ నో" (2015)
  • "ఆజ్ నైయో సౌనా" (2019) మంజ్ మ్యూజిక్‌తో [15] [16]

అవార్డులు[మార్చు]

  • 2001: యుకె ఏషియన్ పాప్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ న్యూకమర్ [17] [18] [19]
  • 2004: లైక్రా ఎంటివి స్టైల్ అవార్డ్ ఫర్ మోస్ట్ స్టైలిష్ ఫిమేల్ ఇన్ మ్యూజిక్ [20]
  • 2005: ఉత్తమ మహిళా పాప్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ సంగీత పురస్కారం

మూలాలు[మార్చు]

  1. "Yuvraj Singh, Neha Dhupia, Ekta Kapoor at Sophie Choudry's birthday party". Indian Express. 9 February 2014. Bollywood beauty Sophie Choudry celebrated her 32nd birthday with her B-town friends in Mumbai's popular Olive Bar on Saturday (February 8).
  2. "VJ Sophie: Profile". MTV INDIA. Archived from the original on 16 February 2009. Retrieved 6 March 2009.
  3. "Beach vacation pictures of Sophie Choudry will make you pack your bags!".
  4. "'I'm single and loving it'". Rediff. Retrieved 4 September 2009.
  5. "VJ Sophie: Profile". MTV INDIA. Archived from the original on 16 February 2009. Retrieved 6 March 2009.
  6. "VJ Sophie: Profile". MTV INDIA. Archived from the original on 16 February 2009. Retrieved 6 March 2009.
  7. "'I'm single and loving it'". Rediff. Retrieved 4 September 2009.
  8. "Sophia with love..." The Hindu. Chennai, India. 16 December 2004. Archived from the original on 9 May 2005. Retrieved 4 September 2009.
  9. "Sophie Chaudhary excited about Aa Dekhen Zara". bollyspice.com. Retrieved 5 September 2009.
  10. ""Shaadi No. 1 is something I will never regret!" – Sophie Choudry". bollyspice.com. Retrieved 4 September 2009.
  11. "The versatile veejay". The Hindu. Chennai, India. 9 December 2002. Archived from the original on 2 March 2004. Retrieved 5 September 2009.
  12. "Sophia with love..." The Hindu. Chennai, India. 16 December 2004. Archived from the original on 9 May 2005. Retrieved 4 September 2009.
  13. "Harry Anand - Sweet Honey Mix". Discogs. Retrieved 20 December 2018.
  14. "Aap Jaisa Koi Meri Zindagi Mein Aaye [Full Song] Sweet Honey Mix". YouTube. T-Series. Archived from the original on 8 February 2019. Retrieved 20 December 2018.
  15. "सोफी चौधरी का नया सॉन्ग..आज नइयो सोना..चुराएंगी सभी की नींदें..! - Janman TV". DailyHunt (in ఇంగ్లీష్). Retrieved 17 February 2019.
  16. Sapna Choudhary (5 February 2019), Aaj Naiyo Sauna - Sophie Choudry| Aaj Naiyo Sona - Sophie Choudhary New, retrieved 17 February 2019
  17. "The versatile veejay". The Hindu. Chennai, India. 9 December 2002. Archived from the original on 2 March 2004. Retrieved 5 September 2009.
  18. "Omar Explores Sophia Choudry". desiclub.com. Archived from the original on 9 July 2011. Retrieved 5 September 2009.
  19. "Sophie Chaudhary". ganaga.com. Archived from the original on 23 October 2008. Retrieved 5 September 2009.
  20. "The Lycra MTV Style Awards – Winners". MTV India. Archived from the original on 6 March 2009. Retrieved 5 September 2009.