సోల్డర్
స్వరూపం



టంకం లేదా సోల్డర్ (Solder) అనగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగే లోహం లేదా మిశ్రలోహం. టంకము రెండు రకాలు; సాఫ్ట్ టంకము మరియు హార్డ్ టంకము. సాఫ్ట్ టంకము సోల్డరింగ్ ఐరన్తో సులభంగా కరుగుతుంది మరియు ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రికల్ పని కోసం ఉపయోగిస్తారు. హార్డ్ టంకము మంటతో అధిక ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. టంకమును ఉపయోగించి చేయు పనిని సాల్డరింగ్ అంటారు.