సోహన్ సింగ్ ధనోవా
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 800 మీ. | ||||||||||||||
Medal record
| |||||||||||||||
సోహన్ సింగ్ ధనోవా (జననం 15 ఫిబ్రవరి 1930) ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1952 ఒలింపిక్స్, 1956 ఒలింపిక్స్‌లలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. ఇతడు 1954లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 800 మీ. పోటీలో రజత పతకం గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1954 | ఆసియా క్రీడలు | మనీలా, ఫిలిప్పీన్స్ | 2వ | 800 మీ. | 1:54.6 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sohan Singh Dhanoa". Athletics Podium. Şevket Furkan. Retrieved 28 January 2026.