సౌభాగ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సౌభాగ్యము [ saubhāgyamu ] sau-bhāgyamu. సంస్కృతం from సుభగము.] n. Auspiciousness, good fortune. మంచి అదృష్టము, సుభగత్వము." మాకు సౌభాగ్యభిక్షంబు బెట్టవేయనుచు." BD. iv. 1347. సౌభాగ్యవతి sau-bhāgya-vati. n. A good wife, a good woman. A woman whose husband is living. ముత్తైదువ. This is used as a title in addressing a married woman. సౌభాగ్యవతియైన మా అక్క my honoured sister.